Health: ఈ అనారోగ్య సమస్యలు ఉన్నాయా.? విటమిన్‌ ఏ లోపం కావొచ్చు.. ఓ సారి చెక్‌ చేసుకోండి.

Health: శరీరానికి అన్ని విటమిన్లు సరిగ్గా అందుతేనే ఆరోగ్యంగా ఉంటాం. ఏ విటమిన్‌ లోపించినా సమస్యలు మొదలవుతాయి. ఇలా శరీరంలో ఎంతో కీలక పాత్ర పోషించే విటమిన్స్‌లో ఏ ఒకటి. విటమని ఏ కొవ్వులో కరుగుతుంది..

Health: ఈ అనారోగ్య సమస్యలు ఉన్నాయా.? విటమిన్‌ ఏ లోపం కావొచ్చు.. ఓ సారి చెక్‌ చేసుకోండి.
Vitamin A
Follow us

|

Updated on: Mar 03, 2022 | 6:55 AM

Health: శరీరానికి అన్ని విటమిన్లు సరిగ్గా అందుతేనే ఆరోగ్యంగా ఉంటాం. ఏ విటమిన్‌ లోపించినా సమస్యలు మొదలవుతాయి. ఇలా శరీరంలో ఎంతో కీలక పాత్ర పోషించే విటమిన్స్‌లో ఏ ఒకటి. విటమని ఏ కొవ్వులో కరుగుతుంది. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ నుంచి కంటి చూపు వరకు అన్నింటిలో విటమిన్‌ ఏది ముఖ్యపాత్ర ఉంటుంది. అయితే మనలో విటమిన్‌ లోపం ఉందన్న విషయం చాలా కాలం పాటు తెలియదు. అనారోగ్య సమస్యలు తీవ్రమైతే తప్ప విటమిన్‌ లోపం ఉందా అన్న కోణంలో ఆలోచించం. అయితే శరీరంలో జరిగే కొన్ని మార్పుల ఆధారంగా విటమిన్‌ ఏ లోపం ఉందన్న విషయాన్ని ముందుగానే తెలుసుకోవచ్చు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటంటే..

  1. షుగర్‌ వ్యాధితో బాధపడేవారిలో గాయాలు త్వరగా మానవనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే విటమిన్‌ ఏ లోపం ఉన్న వారిలో కూడా ఈ సమస్య ఉంటుందని మీకు తెలుసా.? ఒకవేళ గాయాలు త్వరగా మానకపోతుంటే వైద్యులను సంప్రదించాలి. వారి సూచన మేరకు విటమిన్‌ ఏ ట్యాబ్లెట్లు లేదా ఫుడ్‌ తీసుకోవాలి.
  2.  విటమిన్‌ ఏ లోపం ఉన్న వారిలో కనిపించే మరో సమస్య మొటిమలు. ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా మొటిమలు తగ్గడం లేదంటే విటమిన్‌ ఏ లోపం ఉందని గుర్తించాలి.
  3. ఇక కొందరిలో నిత్యం గొంతు, ఛాతి ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. సీజన్‌తో సంబంధం లేకుండా ఈ సమస్య వేధిస్తుంటుంది. దీనికి కూడా విటమిన్‌ ఏ లోపం కారణమై ఉండొచ్చు.
  4.  చిన్నారుల్లో విటమిన్‌ లోపం ఉంటే ఎదుగుదల సరిగ్గా ఉండదు. కాబట్టి చిన్నారుల ఎదుగుదలలో ఆశించిన స్థాయిలో మార్పు కనిపించకపోతే చిన్నపిల్లల వైద్య నిపుణులు సంప్రదించడం ఉత్తమమం.
  5.  విటమిన్‌ ఏ లోపం ఉన్న వారిలో సంతాన లోపం కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ప్రత్యుత్పత్తి వ్యవస్థ సరిగ్గా పనిచేయాలన్నా విటమిన్‌ ఏ ఉండాలి. కాబట్టి దీర్ఘకాలంగా సంతాన లోపంతో బాధపడేవారిలో ఈ విటమిన్‌ లోపం ఉండే అవకాశాలు లేకపోలేవు.
  6.  విటమిన్‌ ఏ లోపం కారణంగా కంటి సంబంధిత వ్యాధులు వస్తాయని మనందరికీ తెలుసిందే. మరీ ముఖ్యంగా విటమిన్‌ ఏ లోపం ఎక్కువైతే రే చీకటి వస్తుంది. రాత్రుళ్లు కంటి చూపు సరిగ్గా లేకుంటే విటమిన్ ఏ లోపం ఉందని గుర్తించాలి.
  7.  కొందరిలో తరుచూ కళ్లు పొడిబారుతుంటాయి. విటమిన్‌ ఏ లోపం ఉండే వారిలో కనిపించే ప్రధాన లక్షణాల్లో ఇదీ ఒకటి. కాబట్టి ఇలాంటి సమస్య దీర్ఘకాలంగా వేధిస్తుంటే వైద్యులను సంప్రదించాలి.
  8.  విటమిన్‌ ఏ లోపం కారణంగా చర్మ సంబంధిత వ్యాధులు కూడా వస్తుంటాయి. ముఖ్యంగా చర్మం పొడి బారుతుంటుంది. దీర్ఘ కాలంగా పొడి చర్మం సమస్య వేధిస్తుంటే విటమిన్‌ ఏ లోపమని గుర్తించాలి.

నోట్‌: పైన తెలిపిన లక్షణాలన్నీ విటమిన్‌ ఏ లోపం వల్లే వచ్చేవే అయినప్పటికీ.. కొన్ని ఇతర అనారోగ్య సమస్యల వల్ల కూడా లక్షణాలు కనిపిస్తుంటాయి. కాబట్టి వీటినే ప్రామాణికంగా తీసుకొని విటమిన్‌ ఏ లోపమనే నిర్ణయానికి రాకుండా వైద్యులను సంప్రదించడం ఉత్తమమం..

Also Read: ఇంటి బేస్‌మెంట్‌ కింద రహస్య అర.. అందులో ఏముందో చూసిన పోలీసులకు షాక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..

ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..
ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..
మీకో కిర్రాక్ పజిల్.! ఈ ఫోటోలో కుందేలును గుర్తిస్తే మీరే ఖతర్నాక్
మీకో కిర్రాక్ పజిల్.! ఈ ఫోటోలో కుందేలును గుర్తిస్తే మీరే ఖతర్నాక్
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!