మీరు గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా.. అయితే మీ కిడ్నీలు డేంజర్‌లో ఉన్నట్లే.. రాళ్లు ఎందుకు ఏర్పడుతాయో తెలుసుకోండిలా..

Kidney Stones: మన మూత్రపిండాలు మన విసర్జన వ్యవస్థలో చాలా ముఖ్యమైన భాగం. అవి రక్తం నుంచి అవాంఛిత కణాలు తొలగించి, మూత్రం రూపంలో శరీరం

మీరు గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా.. అయితే మీ కిడ్నీలు డేంజర్‌లో ఉన్నట్లే.. రాళ్లు ఎందుకు ఏర్పడుతాయో తెలుసుకోండిలా..
Follow us

|

Updated on: Feb 23, 2021 | 5:03 AM

Kidney Stones: మన మూత్రపిండాలు మన విసర్జన వ్యవస్థలో చాలా ముఖ్యమైన భాగం. అవి రక్తం నుంచి అవాంఛిత కణాలు తొలగించి, మూత్రం రూపంలో శరీరం నుంచి వాటిని బయటకు విసర్జించడానికి రాత్రి మరియు పగలు అని తేడా లేకుండా నిరంతరం పని చేస్తాయి. మన మూత్రపిండాలు నిఫ్ఫన్స్ అని పిలవబడే మిలియన్ల కొద్దీ చిన్న కణాలతో తయారు చేయబడతాయి. అవి మూత్రపిండాలలోకి ప్రవేశించిన మలినాలను మరియు రక్తామును ఫిల్టర్ చేస్తాయి (వడపోస్తాయి). అలా శుభ్రమైన రక్తం శరీరంలో ప్రసరణ కోసం తిరిగి పంపించబడుతుంది. మన మూత్రపిండాలు సేకరించిన నీటిలోని వ్యర్థాలను కలిపితే “మూత్రముగా” ఏర్పడతాయి, చివరికి అవి మన శరీరం నుంచి బయటకు విసర్జించబడుతుంది. ఇవే మూత్రపిండాలు యొక్క ప్రాథమిక విధులు.

మూత్రపిండాలను మంచి ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మనం తగినంత నీటిని తాగటం అవసరం అని మన పెద్దల నుంచి వింటున్న మాట. ఎందుకంటే మూత్రపిండాల వల్ల చాలా వ్యర్థాలు బయటకు వెళ్తాయి. మూత్రపిండాలు మన శరీరంలో ఉన్న వ్యర్ధ పదార్ధాలన్నింటిని నీటితో కలిపి, మన శరీర విసర్జన వ్యవస్థ నుంచి బయటకు పంపిస్తాయి. మన శరీరంలో తగినంత నీరు లేకపోతే, మూత్రపిండాలలో వ్యర్థం పెరుగుదల పెరుగుతూపోతుంది. అలా ఆ వ్యర్థాలన్నీ కలిసి మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడేటటువంటి ఒక పరిస్థితికి దారితీస్తుంది. కిడ్నీల్లో రాళ్లు ఎలా ఏర్పడుతుందంటే మూత్రపిండాలలో నీటి కొరత ఉన్నందున, శరీరంలో ఉన్న వ్యర్ధాలు రూపంలో ఉన్న నీటి ఖనిజాలు – స్ఫటికీకరణంగా రూపాంతరం చెందటం వల్ల ఏర్పడతాయి. అలా రాళ్లను మూత్రకోశములోనికి ప్రవేశించి, మూత్రము ద్వారా బయటకు తరలి పోయేటప్పుడు, అవి తీవ్రమైన నొప్పిని కలిగించేదిగా ఉంటుంది.

మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడేందుకు అతి ముఖ్యమైన అంశం డీహైడ్రేషన్ (నిర్జలీకరణం). వంశపారంపర్య (లేదా) గౌట్ వంటి ఇతర కారణాల వల్ల కూడా కిడ్నీలో రాళ్ళను కలిగించవచ్చు. అలాంటి సమయంలో ఈ మూత్రపిండాల్లో ఉన్న రాళ్ళను వెంటనే తొలగించటం చాలా ముఖ్యం. మూత్రపిండాల రాళ్ల నిర్మాణం చిన్నగా ఉంటే, అవి సహజంగానే మూత్ర మార్గము గుండా బయటకు వెళతాయి. కానీ కొన్నిసార్లు, రాళ్లు పెద్దగా ఉండటం వల్ల శస్త్రచికిత్స అవసరమవుతుంది. ఈ రాళ్ళను తీసివేసే శస్త్రచికిత్స ప్రమాదకరమైనది మరియు తర్వాత నయం కావడానికి చాలా సమయం పడుతుంది. చాలామంది ప్రజలు మూత్రపిండాల రాళ్ళను తీసివేసేందుకు సహజమైన నివారణ చికిత్స కోసం ఆసక్తిని చూపిస్తారు.

Ether Energy : తక్కువ ధరలో మైలేజ్ ఇచ్చే వాహనాలు.. ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ ఏథర్ ఎనర్జీ నూతన బ్రాంచ్‌ల ఏర్పాటు..

జైలులో ములాఖత్‌ తర్వాత పవన్‌ కొన్న ఆస్తులు ఎన్ని..?: పోతిన మహేష్
జైలులో ములాఖత్‌ తర్వాత పవన్‌ కొన్న ఆస్తులు ఎన్ని..?: పోతిన మహేష్
బెంగళూరుకు షాకివ్వనున్న గ్రీన్ జెర్సీ.. గణాంకాలు చూస్తే పరేషానే..
బెంగళూరుకు షాకివ్వనున్న గ్రీన్ జెర్సీ.. గణాంకాలు చూస్తే పరేషానే..
విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారా.? సహజంగా ఇలా చెక్‌ పెట్టండి..
విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారా.? సహజంగా ఇలా చెక్‌ పెట్టండి..
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
చైనాలో విశిష్ట ఆలయం.. వెళ్లాలంటే వందసార్లు ఆలోచించాల్సిందే..
చైనాలో విశిష్ట ఆలయం.. వెళ్లాలంటే వందసార్లు ఆలోచించాల్సిందే..
పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.