Health Tips: పెళ్లైన మగాళ్లకే ఈ న్యూస్.. రాత్రి పడుకునే ముందు ఈ పదార్థాలు తింటే రెచ్చిపోతారట..!

Health Tips: సాదారణంగానే ప్రకృతిలో లభించే ప్రతి ఫలం వ్యక్తి ఆరోగ్యానికి ఏదోవిధంగా మేలు చేస్తుంది. ఇందులో ముఖ్యంగా దానిమ్మ చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి.

Health Tips: పెళ్లైన మగాళ్లకే ఈ న్యూస్.. రాత్రి పడుకునే ముందు ఈ పదార్థాలు తింటే రెచ్చిపోతారట..!
Men Health
Follow us

|

Updated on: Jun 16, 2022 | 6:40 AM

Health Tips: సాదారణంగానే ప్రకృతిలో లభించే ప్రతి ఫలం వ్యక్తి ఆరోగ్యానికి ఏదోవిధంగా మేలు చేస్తుంది. ఇందులో ముఖ్యంగా దానిమ్మ చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి. ఇది అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. దీనిని తినడం వలన శరీరంలో రక్తం పెరుగుతుంది. హిమోగ్లోబిన్‌‌ను పెంచుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచి.. శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తిని కూడా ఇస్తుంది. అదే సమయంలో ఈ దానిమ్మ పండు లైంగిక జీవితంలో కూడా ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. శృంగార జీవితాన్ని ఆహ్లాదకరంగా, సంతోషంగా చేయడానికి దానిమ్మ రసం ఒక వరం లా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా ఎవరైతే(మగాళ్లు) లైంగిక సమస్యలతో బాధపడుతన్నట్లయితే.. వారు దానిమ్మ పండు తింటే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. సాధారణంగానే చాలా మంది రోజూ దానిమ్మ పళ్లను తింటారు. అయితే, దాని ప్రయోజనాలు అందాలంటే.. రాత్రి సమయంలోనే తినాలట. రాత్రి పడుకునే ముందు ఒక కప్పు దానిమ్మ గింజలను తింటే ఫలితం ఉంటుందట. ఇది సంతానోత్పత్తి, లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

దానిమ్మలో పోషకాలు ఏమిటి? దానిమ్మలో 6 గ్రాముల ఫైబర్, 2.5 గ్రాముల ప్రోటీన్, 29 శాతం రోజువారీ విటమిన్ సి, 35 శాతం విటమిన్ K, 16 శాతం ఫోలేట్ ఉన్నాయి. అంతే కాదు.. కనీసం 11% రోజువారీ పొటాషియం, 22 గ్రాముల మేర చక్కెర, 140 కేలరీల శక్తి ఉంది. గ్రీన్ టీ లేదా మరే ఇతర పానీయాల కంటే దానిమ్మలో మూడు రెట్లు ఎక్కువ యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

పచ్చి ఉల్లిపాయ, అల్లం.. మీ దాంపత్యాన్ని సంతోషంగా ఉంచుకోవడానికి అల్లం, పచ్చి ఉల్లిపాయలను కూడా తినవచ్చు. అల్లం తినడం వల్ల అనేక సమస్యలు దూరమవుతాయి. మీ శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచే శక్తి దీనికి ఉంది. టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ మీ శరీరంలో లైంగిక శక్తిని పెంచడానికి పనిచేస్తుంది. మంచి లైంగిక జీవితానికి హార్మోన్లు చాలా అవసరం. ఇది కాకుండా, పచ్చి ఉల్లిపాయ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. భోజనంతో పాటు సులభంగా తినే ఉల్లిపాయ మీ శృంగార జీవితానికి చాలా మేలు చేస్తుంది. కావున రోజూ మీ ఆహారంలో ఉల్లిపాయలను చేర్చుకోండి.

వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..
ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..
చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారి ఎప్పుడు ఎలా ఉందో తెలుసా.
చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారి ఎప్పుడు ఎలా ఉందో తెలుసా.
Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.
Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.
దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?
అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్