Fridge Water: ఎండాకాలం ఫ్రిడ్జ్‌ వాటర్ ఎక్కువగా తాగుతున్నారా.. సమస్యలు కొని తెచ్చుకుంటున్నట్లే..!

Fridge Water: ఎండాకాలం వచ్చేసింది. అప్పుడే ఎండలు ముదిరిపోతున్నాయి. డీ హైడ్రేషన్ నుంచి తప్పించుకోవాలంటే ప్రతి ఒక్కరు వాటర్ తాగాల్సిందే. అయితే

Fridge Water: ఎండాకాలం ఫ్రిడ్జ్‌ వాటర్ ఎక్కువగా తాగుతున్నారా.. సమస్యలు కొని తెచ్చుకుంటున్నట్లే..!
Fridge Water
Follow us

|

Updated on: Mar 14, 2022 | 6:08 AM

Fridge Water: ఎండాకాలం వచ్చేసింది. అప్పుడే ఎండలు ముదిరిపోతున్నాయి. డీ హైడ్రేషన్ నుంచి తప్పించుకోవాలంటే ప్రతి ఒక్కరు వాటర్ తాగాల్సిందే. అయితే సాధారణంగా చాలామంది ఎండలో తిరిగి ఇంటికి వచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టిన కూల్‌ వాటర్‌ తాగుతారు. అయితే ఇది అన్నివేళల మంచిది కాదు. అలాంటి సమయంలో మట్టి కుండలోని నీరు తాగితే శరీరానికి చాలా మంచిది. కూల్‌ వాటర్ అలవాటు ఉన్నవారు ఎండాకాలం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాస్తవానికి కూల్‌‌ వాటర్‌‌‌‌ తాగడం ఏ సీజన్‌‌లో అయినా ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే కూల్​వాటర్ తాగితే శరీరం చేసే డ్యూటీ మారిపోతుంది. జీర్ణం చేసే పని కాకుండా చల్లని నీళ్లను వేడిగా మార్చే పనిలో పడుతుంది. దానివల్ల ఫుడ్‌‌ సరిగ్గా జీర్ణంకాదు. పోషకాలు శరీరానికి అందవు. కడుపునొప్పి, వికారం, మలబద్ధకం, గ్యాస్‌‌ ట్రబుల్ లాంటి సమస్యలు ఏర్పడుతాయి.

కూల్‌‌ వాటర్‌‌‌‌ ఎక్కువ తాగితే తలనొప్పి, సైనస్‌‌ ప్రాబ్లమ్స్‌‌ వస్తాయి. ఎందుకంటే చల్లని నీళ్లు తాగినప్పుడు బ్రెయిన్‌‌ ఫ్రీజ్ అవుతుంది. అంటే కొన్ని సెకన్లపాటు నరాలు చల్లపడి జివ్వుమని నొప్పి పుడుతుంది. ఇలా జరిగితే బ్రెయిన్‌‌ పైన ఎఫెక్ట్‌‌ పడే ప్రమాదం ఉంది. గుండె, ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థలను కంట్రోల్‌‌ చేసే వాగస్‌‌ నాడి శరీరంలో మెడ దగ్గర ఉంటుంది. కూల్‌‌ వాటర్‌‌‌‌

తాగడం వల్ల నాడీ వ్యవస్థ చల్లపడి హార్ట్‌‌ రేట్‌‌, పల్స్‌‌ రేట్‌‌ తగ్గి, హార్ట్ఎటాక్‌‌ వచ్చే ప్రమాదం ఉంటుంది. తిన్న వెంటనే కూల్‌‌ వాటర్ తాగితే శరీరం లోని కొవ్వు బయటికి పోదు. దీంతో బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. బరువు తగ్గాలనుకున్న వాళ్లు కచ్చితంగా కూల్‌‌ వాటర్‌‌‌‌కు దూరంగా ఉంటే మంచిది. ఎండాకాలంలో ఎక్కువ కూల్‌ వాటర్‌ తాగే బదులు ఫ్రూట్‌‌ జ్యూస్‌‌లు, కొబ్బరి నీళ్లు తాగడం బెటర్‌‌‌‌. ఇలా చేస్తే హెల్దీగా ఉండొచ్చు. ఆహారం కూడా సులభంగా జీర్ణమవుతుంది.

Sonia Gandhi: కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా మళ్లీ సోనియానే.. సీడబ్ల్యూసీ భేటీలో కీలక నిర్ణయాలు..

CBSE: పదో తరగతి విద్యార్థులకి షాక్.. అవి రిజల్ట్‌ కాదు.. థియరీ మార్కులు మాత్రమే..

Russia Ukraine War: ఉక్రెయిన్‌ దాడుల్లో అమెరికన్‌ జర్నలిస్ట్‌ మృతి.. మరొకరి తీవ్ర గాయాలు..

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!