Weight Loss Tips: వేగంగా బరువు తగ్గాలనుకుంటే ఈ మూడు జ్యూస్‌లను తాగండి.. ఎప్పుడు.. ఎలా తాగాలో తెలుసుకోండి..

Weight Loss Tips: స్థూలకాయాన్ని వేగంగా నియంత్రించడానికి ఉపయోగించే కొన్ని మూలికలు గురించి తెలుసుకుందాం..

Weight Loss Tips: వేగంగా బరువు తగ్గాలనుకుంటే ఈ మూడు జ్యూస్‌లను తాగండి.. ఎప్పుడు.. ఎలా తాగాలో తెలుసుకోండి..
Herbal Drink For Weight Los
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 09, 2022 | 7:44 PM

సరైన ఆహారం, నిశ్చల జీవనశైలి కారణంగా ఊబకాయం వేగంగా పెరుగుతున్న సమస్య. ప్రస్తుత కాలంలో శ్రామికలు కూడా ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారు. గంటల తరబడి కదలకుండా డెస్క్ వర్క్ చేయడం వల్ల ఊబకాయం పెరగడం మొదలవుతుంది. స్థూలకాయం వ్యక్తిత్వాన్ని పాడుచేయడమే కాకుండా శరీరాన్ని అనేక వ్యాధులకు గురి చేస్తుంది. స్థూలకాయాన్ని అదుపులో ఉంచుకోకపోతే మధుమేహం, రక్తపోటు, కిడ్నీ వ్యాధులు వచ్చే ప్రమాదం శరీరంలో పెరుగుతుంది. మీరు బరువు పెరగడం వల్ల ఇబ్బంది పడుతుంటే, శరీరాన్ని చురుకుగా ఉంచుకోండి. ఆహారంపై శ్రద్ధ వహించండి. బరువు తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తాయో అలాంటి ఆహారాన్ని తినండి. ఆరోగ్య నిపుణులు చెప్పినట్లుగా.. ఊబకాయాన్ని వేగంగా నియంత్రించడానికి ఉపయోగించే కొన్ని మూలికలను కూడా క్రమం తప్పకుండా తీసుకోండి. మూలికల వినియోగం ఊబకాయాన్ని నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. బరువు తగ్గించడంలో ప్రభావవంతంగా ఉండే మూలికలు ఏవో తెలుసుకుందాం.

బరువు తగ్గడానికి ఆమ్లా జ్యూస్ తాగండి:

ఆయుర్వేద వైద్య నిపుణులు చెప్పినట్లుగా, ఉసిరి రసం బరువు తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఉసిరి రసం జీవక్రియను పెంచుతుంది. బరువును నియంత్రిస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు నిల్వలు తగ్గుతాయి. ఉసిరికాయ రసం తాగిన తర్వాత, కడుపు చాలా సమయం పాటు నిండుగా ఉంటుంది. మీకు ఆకలి తగ్గుతుంది. మీకు ఆకలి తక్కువగా ఉంటే, మీరు తక్కువ తింటారు. బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. ఉసిరి రసం బరువు తగ్గడంతో పాటు శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది.

అలోవెరా జ్యూస్ తీసుకోండి:

యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్న కలబంద రసం బరువు తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే మూలకాలు జీవక్రియను పెంచి ఊబకాయాన్ని నియంత్రిస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కలబంద రసాన్ని తీసుకుంటే శరీరంలోని అధిక కొవ్వు తగ్గుతుంది. అంతే కాదు బెల్లీ ఫ్యాట్‌‌ను తగ్గించడంలో సహాయపడే జ్యూస్ ఇది.

బరువు తగ్గడానికి గోరువెచ్చని నీళ్లతో తేనె తాగండి:

చక్కెర కోరికలను నియంత్రించడంలో తేనె చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. స్థూలకాయంతో బాధపడేవారు తీపి పదార్ధాలను దూరం పెట్టేందుకు తేనెను తీసుకుంటారు. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న తేనె ఆకలిని నియంత్రిస్తుంది. బరువు తగ్గిస్తుంది. ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తేనె తీసుకుంటే బరువు సులభంగా అదుపులోకి వస్తుంది. ముందుగా ఉదయం పూట గోరువెచ్చని నీటిలో 1-1.5 టీస్పూన్ తేనె కలిపి తీసుకోవడం వల్ల కొవ్వును కరిగి పోతుంది. ఆకలిని తగ్గిస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!