Health: మంట పెడుతున్న గ్యాస్ట్రిక్ సమస్యలు.. అలా చేస్తేనే ఎక్కువ ఇబ్బందులు

ప్రస్తుత సమాజంలో ఆహారం తీసుకునే టైమింగ్స్ మారిపోయాయి. దీంతో గ్యాస్ట్రిక్, డైజేషన్ సమస్యలు పెరిగిపోతున్నాయి. వేళ కాని వేళల్లో ఆహారం తీసుకుంటే అది జీర్ణం అయ్యేందుకు ఎక్కువ సమయం తీసుకోవడంతో పాటు ఎక్కువ మోతాదులో యాసిడ్‌లు...

Health: మంట పెడుతున్న గ్యాస్ట్రిక్ సమస్యలు.. అలా చేస్తేనే ఎక్కువ ఇబ్బందులు
Gastric Problems
Follow us

|

Updated on: Jun 30, 2022 | 4:21 PM

ప్రస్తుత సమాజంలో ఆహారం తీసుకునే టైమింగ్స్ మారిపోయాయి. దీంతో గ్యాస్ట్రిక్, డైజేషన్ సమస్యలు పెరిగిపోతున్నాయి. వేళ కాని వేళల్లో ఆహారం తీసుకుంటే అది జీర్ణం అయ్యేందుకు ఎక్కువ సమయం తీసుకోవడంతో పాటు ఎక్కువ మోతాదులో యాసిడ్‌లు విడుదలవుతాయి. దీంతో కడుపులో గ్యాస్‌ తయారయ్యి, ఛాతీ నొప్పి, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి. మిర్చి, గరం మసాలా వంటి ఎక్కువ ఘాటు ఉన్న ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు, కాఫీ తాగినప్పుడు, ఆయిల్ ఫుడ్, ప్రొటీన్ ఫుడ్ వంటి ఆహార పదార్థాల్లో కొవ్వులు, కేలరీలు అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని అధికంగా తింటే జీర్ణవ్యవస్థ ఎక్కువ శ్రమ పడుతోంది. కొన్నిసార్లు ఆహారం సరిగ్గా జీర్ణం కాక అజీర్తి సమస్య తలెత్తుతుంది. కడుపులో హానికారకమైన పదార్థాలు చేరి, కడపుబ్బరం సమస్య ఉత్పన్నమవుతుంది. ఈ సమస్యను ఆహారంలో మార్పుల ద్వారా పరిష్కరించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నడుము కొలత మగవాళ్లలో 90 సెం.మీ, ఆడవాళ్లలో 80 సెం.మీ. కంటే ఎక్కువ ఉండకూడదని చెబుతున్నారు.

నడుము, పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువ చేరుకుంటే.. జీర్ణకోశం, పేగుల మీద కొవ్వు పేరుకుని జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బ తింటుంది. లివర్‌లో, పాంక్రియాస్‌లో కొవ్వు ఎక్కువైనా డైజెషన్‌ సులభంగా జరగదు. కాబట్టి అదనపు బరువు, నడుము కొలత తగ్గించుకునేందుకు శుభ్రమైన తాజా ఆహారాన్నే తీసుకోవాలి. జీర్ణవ్యవస్థ మీద భారం పడకుండా ఎక్కువ సార్లు తక్కువ తక్కువగా తినాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్ సంబంధిత సమస్యల నుంచి బయటపడవచ్చని నిపుణులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!