Beetroot Kebab: శాఖాహారులకు పసందైన వంటకం.. బీట్ రూల్ కబాబ్.. తింటే ఆహా అనాల్సిందే..

చికెన్ కబాబ్, మటన్ కబాబ్.. ఇవి మాంసాహారులు మాత్రమే తింటారు. మరి శాఖారులు ఈ కబాబ్ ఎలా తినాలి? అలాంటి వారికోసమే వెజిటబుల్ కబాబ్ తీసుకువచ్చాం.

Beetroot Kebab: శాఖాహారులకు పసందైన వంటకం.. బీట్ రూల్ కబాబ్.. తింటే ఆహా అనాల్సిందే..
Beetroot
Follow us

|

Updated on: Nov 04, 2022 | 7:10 AM

చికెన్ కబాబ్, మటన్ కబాబ్.. ఇవి మాంసాహారులు మాత్రమే తింటారు. మరి శాఖారులు ఈ కబాబ్ ఎలా తినాలి? అలాంటి వారికోసమే వెజిటబుల్ కబాబ్ తీసుకువచ్చాం. అదే బీట్ రూట్ కబాబ్. ఆ కబాబ్ తింటే మైరమరచిపోవాల్సిందే. ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి అని లొట్టలేసుకుంటూ కుమ్మేస్తారంతే. అదే బీట్ రూట్ కబాబ్. ఆరోగ్యానికి ఆరోగ్యం.. టేస్టీకి టేస్టీ అదిరిపోతుంది. శాకాహారులు రాత్రి భోజనం, సాయంత్రం స్నాక్స్ కోసం ప్రత్యేకంగా బీట్‌రూట్ కబాబ్‌ను చేసుకుని తినవచ్చు. ఇంట్లోనే చాలా సులభంగా ఈ వంటకాన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బీట్‌రూట్ శాకాహారులకు మాత్రమే కాకుండా మాంసాహారులకు కూడా ఆరోగ్యకరమైనది. ఇది రీరంలో రక్త స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. సలాడ్‌లు, జ్యూస్‌లు, స్మూతీస్ వంటి అనేక విధాలుగా బీట్‌రూట్‌ను తీసుకోవచ్చు. జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్‌లో 2021లో జరిపిన ఒక అధ్యయనంలో బీట్‌రూట్‌లో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, అమైనో, కొవ్వు ఆమ్లాలు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయని కనుగొన్నారు. ఇవి శరీరానికి యాంటీఆక్సిడెంట్, యాంటీట్యూమర్, శారీరక పనితీరు, దీర్ఘకాలిక జీవక్రియ వంటి ప్రయోజనానలు అందిస్తుంది.

బీట్‌రూట్ కబాబ్‌ను ఎలా చేయాలో చూద్దాం..

కావలసిన పదార్థాలు:

1 మీడియం బీట్‌రూట్ (ఒలిచిన, మెత్తగా తురిమిన)

ఇవి కూడా చదవండి

3 పెద్ద బంగాళదుంపలు (ఉడికించిన, గుజ్జు)

ఆలివ్ నూనె 4 టేబుల్ స్పూన్లు

కొత్తిమీర పచ్చడి

1 సన్నగా తరిగిన ఉల్లిపాయ

రుచికి తగినంత ఉప్పు

చాట్ మసాలా

గరం మసాలా

మిరియాలు

తయారు చేసే విధానం:

ముందుగా పాన్ వేడి చేసి 3 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేయాలి.

అందులో తురిమిన బీట్‌రూట్ వేయాలి. 5-10 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించాలి.

ఇప్పుడు మెత్తని బంగాళదుంపలు, తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర తరుగు వేయాలి.

ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, చాట్ మసాలా, గరం మసాలా, మిరియాలు వేయాలి.

ఈ పదార్థాలన్నీ బాగా కలపాలి.

తర్వాత ఈ మిశ్రమాన్ని కాస్త చల్లార్చేందుకు పక్కన పెట్టుకోవాలి.

చల్లారిన తర్వాత, అరచేతులపై కొద్దిగా ఆలివ్ నూనెను పూయండి. ఫ్లాట్ బాల్స్ చేయండి.

తర్వాత ఫ్లాట్ నాన్ స్టిక్ పాన్ తీసుకుని అందులో ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి ఫ్లాట్ బాల్స్ గా చేసిన బీట్ రూట్ లను

వేసి వేయించాలి. బీట్‌రూట్ కబాబ్ రెడీ.

తర్వాత కొత్తిమీర లేదా పుదీనా చట్నీతో వేడి వేడిగా ఉండే బీట్‌రూట్ కబాబ్‌ను ఆస్వాదించండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
చిన్న కుటుంబాలకు సరిపోయే రిఫ్రిజిరేటర్లు ఇవి.. ధర రూ. 15వేలలో..
చిన్న కుటుంబాలకు సరిపోయే రిఫ్రిజిరేటర్లు ఇవి.. ధర రూ. 15వేలలో..
ఆహాలో మలయాళ బ్లాక్ బస్టర్ తెలుగు వెర్షన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఆహాలో మలయాళ బ్లాక్ బస్టర్ తెలుగు వెర్షన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శరీరంలోని ఈ భాగాల్లో నొప్పిగా ఉందా.. అయితే జాగ్రత్త పడండి!
శరీరంలోని ఈ భాగాల్లో నొప్పిగా ఉందా.. అయితే జాగ్రత్త పడండి!
డిఫరెంట్ కొన్న దీప్తి సునయన..
డిఫరెంట్ కొన్న దీప్తి సునయన..
రిసెప్షన్‌లో తాటి ముంజల సందడి.. అతిధులను ఆకట్టుకున్న ఆతిధ్యం
రిసెప్షన్‌లో తాటి ముంజల సందడి.. అతిధులను ఆకట్టుకున్న ఆతిధ్యం
: వొడాఫోన్ ఐడియా ఖాతాదారులకు గుడ్ న్యూస్..!
: వొడాఫోన్ ఐడియా ఖాతాదారులకు గుడ్ న్యూస్..!
ఏసీతో విద్యుత్‌ బిల్లును ఆదా చేసుకోవడం ఎలా? అద్భుతమైన ట్రిక్స్‌
ఏసీతో విద్యుత్‌ బిల్లును ఆదా చేసుకోవడం ఎలా? అద్భుతమైన ట్రిక్స్‌
పిల్లలకు పీపీఎఫ్ ఖాతా తీసుకోవచ్చా..? లాభాలు తెలిస్తే షాకవుతారంతే
పిల్లలకు పీపీఎఫ్ ఖాతా తీసుకోవచ్చా..? లాభాలు తెలిస్తే షాకవుతారంతే
ప్రతిరోజూ ఈ పనులు చేస్తే మీ బ్రెయిన్ ఖచ్చితంగా షార్ప్ అవుతుంది!
ప్రతిరోజూ ఈ పనులు చేస్తే మీ బ్రెయిన్ ఖచ్చితంగా షార్ప్ అవుతుంది!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!