బ్రెస్ట్ క్యాన్సర్ రోగులకు వరం.. అందుబాటులోకి ట్యూమర్‌ను మాయం చేసే మెడిసెన్..

ఎందుకు వస్తుందో, ఎప్పుడు వస్తుందో తెలియని క్యాన్సర్ వ్యాధికి ఎటువంటి మందులు వాడితే పూర్తిగా నయం అవుతుందో తెలియని పరిస్థితులు. రకరకాల క్యాన్సర్లతో వైద్యులకు ఓ సవాల్ విసురుతోంది ఈ వ్యాధి. క్యాన్సర్‌తో ఎంతో మంది ప్రాణాలు పొగొట్టుకున్నవారున్నారు. ఈ క్యాన్సర్..

బ్రెస్ట్ క్యాన్సర్ రోగులకు వరం.. అందుబాటులోకి ట్యూమర్‌ను మాయం చేసే మెడిసెన్..
Breast cancer (Representative image)
Follow us

|

Updated on: Nov 12, 2022 | 10:52 AM

ఎందుకు వస్తుందో, ఎప్పుడు వస్తుందో తెలియని క్యాన్సర్ వ్యాధికి ఎటువంటి మందులు వాడితే పూర్తిగా నయం అవుతుందో తెలియని పరిస్థితులు. రకరకాల క్యాన్సర్లతో వైద్యులకు ఓ సవాల్ విసురుతోంది ఈ వ్యాధి. క్యాన్సర్‌తో ఎంతో మంది ప్రాణాలు పొగొట్టుకున్నవారున్నారు. ఈ క్యాన్సర్ వ్యాధిని పూర్తిగా నయం చేసేందుకు ఆరోగ్య నిపుణులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. దీని ఫలితాలు కూడా కన్పిస్తున్నాయి. రొమ్ము క్యాన్సర్ రోగుల్లో ట్యూమర్ ను మాయం చేసే డ్రగ్‌ను అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన పరిశోధనలు, ట్రయల్స్ పూర్తయ్యాయి. రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళలకు ఇంగ్లండ్‌కు చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్‌) ఓ గుడ్ న్యూస్ అందించింది. బ్రెస్ట్ క్యాన్సర్‌ రోగుల్లో ట్యూమర్ (కణితి) ని మాయం చేసే లైఫ్‌ సేవింగ్ డ్రగ్ ను తీసుకొచ్చింది. ప్రతి ఏడాది 1600 మంది మహిళల్లో ఉపయోగించడానికి పెంబ్రోలిజుమాబ్ అనే ఔషధానికి ఆమోదం లభించింది. ఈ డ్రగ్ ట్యూమర్‌ను శరీరం నుంచి తొలగించగలదని శాస్త్రవేత్తలు తెలిపారు. బ్రెస్ట్ క్యాన్సర్‌లో కూడా అనేక రకాలున్నాయి. వీటిలో ట్రిపుల్-నెగటివ్ రొమ్ము క్యాన్సర్ ఇతర రకాల రొమ్ము క్యాన్సర్‌ల కంటే వేగంగా వృద్ధి చెందుతుంది. రొమ్ము క్యాన్సర్‌ మరణాల్లో నాలుగింట ఒక వంతు మరణాలకు ట్రిపుల్-నెగటివ్ రొమ్ము క్యాన్సర్ కారణమవుతుంది. అయితే ఐదు కేసులలో ఒకరు మాత్రమే ఈ రకమైన క్యాన్సర్‌తో బాధపడుతున్నారని ఎన్‌ఎస్‌ఎస్‌ తెలిపింది.

కీమోథెరపీతో ఈ డ్రగ్ ఉపయోగించినప్పుడు రొమ్ము క్యాన్సర్ వృద్ధిని రెండొంతుల వరకు తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కొన్ని సందర్భాల్లో ఈ ఔషదం వాడటం ద్వారా కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ ప్రభావం తగ్గే అవకాశం ఉందని పరిశోధనల్లో తేలింది. క్యాన్సర్ కణాలను ఎదుర్కోవడానికి, రోగనిరోధక వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడానికి ఈ ఔషదం దోహదపడుతుంది.

ఈ ఔషదంపై ఇంగ్లాండ్ కు చెందిన ఎన్‌హెచ్‌ఎస్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమండా ప్రిచర్డ్ మాట్లాడుతూ.. మహిళలకు నిజంగా శుభవార్త అని, తీవ్రమైన రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులకు ప్రాణాలను రక్షించే ఔషధాన్ని రూపొందించడానికి ఎన్‌హెచ్‌ఎస్‌ కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకుందని తెలిపారు. ట్రిపుల్-నెగటివ్ రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న వారికి ఈ ఔషదం వరం లాంటిదన్నారు. రాబోయే సంవత్సరాల్లో వచ్చే ప్రతి సంవత్సరం ఇంగ్లాండ్ వ్యాప్తంగా సుమారు 1,600 మంది మహిళలకు ప్రయోజనం చేకూరనుందన్నారు. ఇప్పటికే వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఎంతో ఆశాజనకంగా ఉంటుందని, క్యాన్సర్‌ వ్యాధి పురోగమించకుండా నిరోధించడం, ప్రజలు సాధారణ, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ఈ ఔషదం సహాయపడుతుందని ప్రిచర్డ్ పేర్కొన్నారు. రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్న వ్యక్తులకు మాత్రమే ఈ కొత్త డ్రగ్‌ను అందిస్తారని, దీని ఆధారంగా ఎలాంటి రోగులు ఈ డ్రగ్ ద్వారా చికిత్సకు అత్యంత అనుకూలంగా ఉంటారో వైద్యులు అంచనా వేస్తారని ఎన్‌హెచ్‌ఎస్‌ నివేదిక పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

చేపల కోసం వల వేస్తే కాసుల పంట పడింది.. చిక్కిందో చూస్తే స్టన్!
చేపల కోసం వల వేస్తే కాసుల పంట పడింది.. చిక్కిందో చూస్తే స్టన్!
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
వేడికి పాలు విరిగిపోతున్నాయా.? ఈ చిట్కాలు పాటిస్తే చాలు
వేడికి పాలు విరిగిపోతున్నాయా.? ఈ చిట్కాలు పాటిస్తే చాలు
బరువును అదుపులో ఉంచే సపోటా.. తింటున్నారా? ఎన్ని లాభాలో..
బరువును అదుపులో ఉంచే సపోటా.. తింటున్నారా? ఎన్ని లాభాలో..
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
పెరుగుతో ఇది కలిపి ప్యాక్‌ వేస్తే.. ఇలా వాడితే తెల్లజుట్టు నల్లగా
పెరుగుతో ఇది కలిపి ప్యాక్‌ వేస్తే.. ఇలా వాడితే తెల్లజుట్టు నల్లగా
చిలుకూరుకు పోటెత్తిన భక్తులు.. ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్..
చిలుకూరుకు పోటెత్తిన భక్తులు.. ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్..
ఛీ.. ఛీ.. వీళ్లసలు తల్లిదండ్రులేనా? ఈ వీడియో చూస్తే మీరూ.!
ఛీ.. ఛీ.. వీళ్లసలు తల్లిదండ్రులేనా? ఈ వీడియో చూస్తే మీరూ.!
ఈ 5 ఆహారాలు మీ కిడ్నీలు పాడై పోవడం ఖాయం.. వెంటనే మానేయండి!
ఈ 5 ఆహారాలు మీ కిడ్నీలు పాడై పోవడం ఖాయం.. వెంటనే మానేయండి!
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!