వర్షకాలంలో ఈ పండ్లను తినడం మానేయండి.. లేదంటే ఆరోగ్యానికి రిస్క్.. అవేంటంటే..

ఇవి ఆరోగ్యానికి మేలు చేయడం కాదు.. అనారోగ్య సమస్యలను మరింత పెంచుతాయి. ముఖ్యంగా వర్షకాలంలో తినకూడని పదార్థాలు ఏంటో తెలుసుకుందామా.

వర్షకాలంలో ఈ పండ్లను తినడం మానేయండి.. లేదంటే ఆరోగ్యానికి రిస్క్.. అవేంటంటే..
Monsoon
Follow us

|

Updated on: Jun 30, 2022 | 8:13 PM

వర్షకాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద వహించడం చాలా ముఖ్యం. ఈ సీజన్ లో పండ్లు, కూరగాయలు తొందరగా కుళ్లిపోతాయి. అంతేకాకుండా వర్షకాలంలో ఎక్కువ రోజులు ఉన్న పండ్లు, కూరగాయలను తీసుకోవడం వలన ఇన్పెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. ఆహారంలో బాక్టీరియా, క్రిములు పెరగడం ప్రారంభిస్తాయి. ముఖ్యంగా పుచ్చకాయ, మామిడి పండ్లకు దూరంగా ఉండాలి. అంతేకాదు ఈ సీజన్ లో ఆకు కూరలు కూడా తినకూడడు. ఇవి ఆరోగ్యానికి మేలు చేయడం కాదు.. అనారోగ్య సమస్యలను మరింత పెంచుతాయి. ముఖ్యంగా వర్షకాలంలో తినకూడని పదార్థాలు ఏంటో తెలుసుకుందామా.

వర్షకాలంలో తినకూడని పండ్లు.. మామిడి పండ్లు.. వర్షకాలంలో ప్రారంభమైంది. ఈ సీజన్ ప్రారంభంలో మామిడి పండ్లను తినేస్తుంటారు. కానీ వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఈ సీజన్లో మామిడి పండ్లను తినకూడదు. ఇందులో ఫంగల్, బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉంది.

పుచ్చకాయ.. అత్యంత ఎక్కువ శాతం నీరు ఉండే పండు పుచ్చకాయ. కానీ వర్షకాలంలో మాత్రం దీనిని తినకూడదు. పుచ్చకాయ అనేక రకాల కడుపు సంబంధిత ఇన్ఫెక్షన్లను కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఆకు కూరలు.. వర్షకాలంలో పచ్చి కూరగాయలను తినకపోవడమే మంచిది. ఈ కూరగాయలలో కీటకాలు, బ్యాక్టీరియా పెరుగుతాయి. కొన్నిసార్లు మురికి నీరు ఈ కూరగాయలను కలుషితం చేస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థలో సమస్యలను కలిగిస్తుంది.

Note: ఈ కథనం కేవలం నిపుణుల అభిప్రాయాలు, సూచనల ప్రకారం మాత్రమే ఇవ్వబడింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించలేదు. సలహాల కోసం వైద్యులను సంప్రదించాలి.

ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే

బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!

ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..

ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి

శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. బీఅలర్ట్..

ఇంటికి వచ్చి పడుకున్న ఆ యువకుడు మళ్లీ లేవలేదు.. ఏమైందో తెలుసా..

నిష్క్రమించే దిశగా ఆర్‌సీబీ.. ప్లేయింగ్ 11లో మార్పులు

ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్

మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!

ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!

పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా