Danger Bells: చక్కెరను అతిగా వాడుతున్నారా?.. తస్మాత్ జాగ్రత్త.. శరీరంలోకి వెళ్లిన చక్కెర కేన్సర్ కణాలకు అలా ఉపయోగపడుతుందట..

తీపి ఎక్కువగా తింటున్నారా? మీరు తీసుకునే ఆహారంలో చక్కెరను అతిగా వినియోగిస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త! చక్కెరను అతిగా తీసుకుంటే పెను ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు...

Danger Bells: చక్కెరను అతిగా వాడుతున్నారా?.. తస్మాత్ జాగ్రత్త.. శరీరంలోకి వెళ్లిన చక్కెర కేన్సర్ కణాలకు అలా ఉపయోగపడుతుందట..
Follow us

|

Updated on: Dec 14, 2020 | 10:41 AM

Danger Bells: తీపి ఎక్కువగా తింటున్నారా? మీరు తీసుకునే ఆహారంలో చక్కెరను అతిగా వినియోగిస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త! చక్కెరను అతిగా తీసుకుంటే పెను ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. చక్కెరను అతిగా వాడితే శరీరంలో కేన్సర్ ట్యూమర్లు పెరిగే అవకాశం ఉందని బెల్జియం శాస్త్రవేత్తలు ఓ ప్రయోగంలో తేల్చారు. ఈ విషయంపై దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు అధ్యయనం చేసిన బెల్జియానికి చెందిన శాస్త్రవేత్తల బృందం.. చివరికి కీలక విషయాన్ని నిర్ధారించారు. శాస్త్రవేత్తలు చెప్పినదాని ప్రకారం.. మిఠాయిలు, తీపి పదార్థాలు తినడం ద్వారా మన శరీరంలోకి వెళ్లిన చక్కెర పులిసిపోతుందట. అలా పులిసిపోయిన చక్కెరను మన శరీరంలో ఉన్న కేన్సర్ కణాలు వాడుకుని శక్తిని పొందుతాయట. దీంతో మనుషుల ఆరోగ్యానికి పెను ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందట. మరి ఇకనైనా అందరూ జాగ్రత్తపడండి.

Also Read:

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం.. స్పందించిన రైల్వే మంత్రిత్వ శాఖ.. ప్రయాణికులకు ఫుల్ క్లారిటీ..

చెన్నై ఐఐటీలో కలకలం…. మళ్లీ లాక్‌డౌన్ నిబంధనలు అమలులోకి … కరోనా బారిన పడిన విద్యార్థులెందరంటే…

ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా