ఇప్పుడు అభినందన్‌ పరిస్థితి ఏమిటో తెలుసా?

పుల్వామా ఉగ్రదాడి అనంతరం నాటకీయ పరిణామాల తరువాత భారత్‌కు అప్పగించింన ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్‌ ఆరోగ్యానికి సంబంధించి అధికారులు గురువారం ప్రకటన విడుదల చేశారు. ఇందులో అభినందన్‌కు అన్ని రకాల పరీక్షలు పూర్తైనట్లు అధికారులు తెలిపారు. డాక్టర్ల సలహా మేరకు అభినందన్‌ కొన్ని వారాల పాటు సెలవులపై వెళ్తున్నట్లు వివరించారు. అభినందన్‌ పరీక్షలకు సంబంధించిన రిపోర్టుల‌ను వైద్యులు తమకు అందివ్వలేదన్నారు. అవి వచ్చిన వెంటనే అభి విధుల్లో ఎప్పుడు చేరాలో స్పష్టం చేస్తామని అధికారులు తెలిపారు.

Follow us

| Edited By:

Updated on: Mar 14, 2019 | 6:39 PM