Benefits With Garlic: చలికాలంలో వెల్లుల్లి ఎక్కువగా ఎందుకు తీసుకోవాలో తెలుసా..? ఇవీ లాభాలు..

Health Benefits With Garlic In Winter: దాదాపు ప్రతి వంటకంలో కచ్చితంగా ఉపయోగించే ఆహార పదార్థాల్లో వెల్లుల్లి ఒకటి. వెల్లుల్లి లేకుండా చేసే వంటకాలను..

Benefits With Garlic: చలికాలంలో వెల్లుల్లి ఎక్కువగా ఎందుకు తీసుకోవాలో తెలుసా..? ఇవీ లాభాలు..
Follow us

|

Updated on: Jan 12, 2021 | 12:26 AM

Health Benefits With Garlic In Winter: దాదాపు ప్రతి వంటకంలో కచ్చితంగా ఉపయోగించే ఆహార పదార్థాల్లో వెల్లుల్లి ఒకటి. వెల్లుల్లి లేకుండా చేసే వంటకాలను వేళ్లపై కూడా లెక్కించలేము. వంటకు రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందించడంలో వెల్లుల్లికి ప్రత్యేక స్థానం. ఈ క్రమంలోనే చలికాలంలో ఆహారపదార్థాల్లో వెల్లుల్లి ఉండేలా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అసలు వెల్లుల్లిని చలికాలంలో తీసుకోవడం వల్ల కలిగే లాభాలెంటీ.? చలికి ఈ ఆహార పదార్థానికి సంబంధం ఏంటన్న విషయాలు ఇప్పుడు చూద్దాం..

* రోజువారి ఆహార పదార్థాల్లో వెల్లుల్లిని భాగంగా చేసుకుంటే శరీర ఉష్ణోగ్రతలు పెరిగి చలి తీవ్రత అంతగా ఉండదు. * వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని ఫ్రీ ర్యాడికల్స్‌ కారణంగా మన శరీరంలో పాడయ్యే కణాలను బాగుచేయడానికి, ఆక్సిడేటివ్ ఒత్తిడి తగ్గించడానికి వెల్లల్లి ఎంతగానో ఉపయోగపడుతుంది. * వెల్లుల్లిలోని విటమిన్‌సి, విటమిన్‌ బి6 (పైరిడాక్సిన్‌)లు రోగనిరోధక శక్తి పెరగడంలో కీలకపాత్ర పోషిస్తాయి. దీని ద్వారా సీజనల్‌ వ్యాధులను ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. * పడిగడుపున (ఖాళీ కడుపు) పచ్చి వెల్లుల్లి రెబ్బలను తింటే శరీరంలో కొవ్వు స్థాయిలు తగ్గుతాయి. * వెల్లుల్లిలోని అల్లిసిన్‌.. రక్తంలో ఉన్న కొవ్వు స్థాయిలను నియంత్రిస్తుంది. * గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో వెల్లుల్లి కీలకపాత్ర పోషిస్తుంది.  ఒక గ్లాస్‌ నీటిలో వెల్లుల్లి రసాన్ని కలిపి నిత్యం తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు చేకూరుతాయి.

Also Read: Hair Protect Tips in home: మీ జుట్టు ఎక్కువగా రాలిపోతుందా ? మీ ఇంట్లో ఉండే ఉల్లిపాయలతో ఇలా ట్రై చేయండి..

మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??
ఈ చిన్నోడు హీరో.. కానీ వారికి విలన్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..
ఈ చిన్నోడు హీరో.. కానీ వారికి విలన్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..