నువ్వు నిజంగా ఓ ప్రత్యేకమైన వ్యక్తివి: సుశాంత్‌కి శ్రద్ధా అక్షర నివాళి

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి ఐదు రోజులు గడుస్తున్నా.. ఆయన ఙ్ఞాపకాలను మరిచిపోలేకపోతున్నారు సన్నిహితులు, అభిమానులు.

నువ్వు నిజంగా ఓ ప్రత్యేకమైన వ్యక్తివి: సుశాంత్‌కి శ్రద్ధా అక్షర నివాళి
Follow us

| Edited By:

Updated on: Jun 19, 2020 | 6:05 PM

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి ఐదు రోజులు గడుస్తున్నా.. ఆయన ఙ్ఞాపకాలను మరిచిపోలేకపోతున్నారు సన్నిహితులు, అభిమానులు. ఈ క్రమంలో ఇప్పటికే సుశాంత్ అంత్యక్రియలకు వెళ్లి నివాళులు అర్పించిన నటి శ్రద్దా కపూర్.. తాజాగా సోషల్ మీడియాలో ఆయన ఙ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా తనకు సుశాంత్ ఇచ్చిన పుస్తకాన్ని, సుశాంత్‌తో తీసుకున్న ఫొటోను ఆమె షేర్ చేశారు.

”జరిగిన విషయాన్ని అంగీకరించాలి అనుకున్నా.. వాస్తవంలో చాలా ఇబ్బందిగా ఉంది. చాలా శూన్యంగా ఉంది సుశాంత్. డియర్ సుశ్‌.. అపారమైన మానవత్వం, తెలివి కలిగి.. జీవితం గురించి ఎంతో ఉత్సుకత ఉండి.. ప్రతి విషయంలోనూ అందాన్ని ఆస్వాదించేవాడివి. తన సొంత ట్యూన్‌కి అతడు డ్యాన్స్ వేసుకునేవాడు.

”సెట్స్‌లో అతడిని చూసేందుకు నేను ఎప్పుడూ ఎదురుచూసేదాన్ని. అతడితో తరువాత దేని గురించి చర్చించాలి అన్న ఆసక్తి ఉండేది. వీటన్నింటికి మించి అతడొక గొప్ప సహ నటుడు. చేసే పనిలో హృదయం, మనస్సు రెండూ పెడతాడు. చాలా అద్భుతమైన వ్యక్తి. తన దగ్గరున్న వారిని సంతోషపెట్టాలని ఎప్పుడూ పరితపిస్తూ ఉండేవాడు. అతడి నవ్వు, షూటింగ్‌ సమయంలో మా మధ్య జరిగిన మాటలు, చెప్పుకున్న ఫిలాసఫీలు, మేమిద్దరం కలిసి పనిచేసిన క్షణాలు అన్నీ ఓ అద్భుతమైనవి. అతడికి సంగీతం అన్నా, కవితలు అన్నా చాలా ఇష్టం. ఆ ఇష్టమే నన్ను ఒకరోజు అతడి ఇంటికి తీసుకెళ్లింది. అప్పుడు అతడి టెలిస్కోప్‌ నుంచి నాకు చందమామను చూపించాడు. అంత దగ్గరగా నేను చంద్రుడిని ఎప్పుడూ చూడకపోగా.. ఆ అద్భుతాన్ని చూశాక నాకు మాట రాలేదు. ఆ గొప్ప అనుభూతిని అతడు నాతో పంచుకోవాలనుకున్నాడు. పవ్నాలో ఉన్న అతడి ఇంటికి ‘చిచ్చోరే’ టీమ్‌ మొత్తం ఒకసారి వెళ్లాము. అక్కడ ఉన్న ప్రశాంతతను చూసి చాలా సంతోషాన్ని పొందాము. ప్రకృతి అంటే అతడికి చాలా ఇష్టం. కెలైడోస్కోపిక్‌ లెన్స్‌ ద్వారా అంతరిక్షాన్ని చూసే అతడు.. దాన్ని తన చుట్టూ ఉన్న వారికి చూపించాలనుకుంటాడు. చిన్న చిన్న వాటికే చాలా సంతోషపడిపోతుంటాడు. అతడు నిజంగా ఓ ప్రత్యేకమైన వ్యక్తి. నిన్ను మిస్ అవుతాను సుశ్‌. ఎప్పుడూ ప్రకాశిస్తుండు” అని శ్రద్ధా అక్షర నివాళిని అర్పించారు.

Read This Story Also: పీపీఈ కిట్ ధరించి.. ఓటేసి వెళ్లిన కరోనా సోకిన ఎమ్మెల్యే

https://www.instagram.com/p/CBkuidCpXQh/?utm_source=ig_embed

పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..
9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.