లాక్‌డౌన్‌లో ఆధార్ కార్డ్ పోయిందా? వీటిని ఫాలో అవ్వండి..

లాక్‌డౌన్‌ హడావిడిలో మీ ఆధార్ కార్డ్ పోయిందా? టెన్షన్ పడకండి. ఆధార్ రీ ప్రింట్ చేసుకోవడం చాలా సులువు. కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఫాలో చేస్తే వెంటనే మీ ఆధార్‌ను సంపాదించుకోవచ్చు. ప్రస్తుతం ఆధార్ కార్డ్.. ప్రతీ ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. అందులోనూ ఈ కరోనా లాక్‌డౌన్ టైంలో ఆధార్ తప్పనిసరి. ఆ కార్డ్ ఉంటేనే రాష్ట్రం దాటి వెళ్లి...

లాక్‌డౌన్‌లో ఆధార్ కార్డ్ పోయిందా? వీటిని ఫాలో అవ్వండి..
Follow us

| Edited By:

Updated on: Jun 12, 2020 | 1:40 PM

లాక్‌డౌన్‌ హడావిడిలో మీ ఆధార్ కార్డ్ పోయిందా? టెన్షన్ పడకండి. ఆధార్ రీ ప్రింట్ చేసుకోవడం చాలా సులువు. కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఫాలో చేస్తే వెంటనే మీ ఆధార్‌ను సంపాదించుకోవచ్చు. ప్రస్తుతం ఆధార్ కార్డ్.. ప్రతీ ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. అందులోనూ ఈ కరోనా లాక్‌డౌన్ టైంలో ఆధార్ తప్పనిసరి. ఆ కార్డ్ ఉంటేనే రాష్ట్రం దాటి వెళ్లి, రావడానికి ఉపయోగపడుతుంది. అంతే కామన్‌గా కొందరు తమ ఆధార్ కార్డ్స్‌‌ని పొగొట్టుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఏం చేయాలో తెలీక ఆందోళన చెందుతూ ఉంటారు.

ప్రస్తుతం టెక్నాలజీ ఎక్కువ అవుతుంది కాబట్టి.. ఆధార్ పోయినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ ఆధార్ కార్డ్ నెంబర్‌తో పాటు రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ నెంబర్ ఉంటే చాలు. యూఐడీఏఐ వెబ్‌సైట్ లేదా ఫోన్‌లో mAadhar app ద్వారా లాగిన్ అయి ఈ-ఆధార్ కార్డ్ ప్రింట్ తీసుకోవచ్చు. ఆధార్ కార్డును కేవలం రూ.50 చెల్లించి పోస్ట్ ద్వారా ఇంటికి రప్పించుకోవచ్చు. రీ ప్రింటెడ్ ఆధార్ లెటర్ పోస్ట్ ఆఫీస్ ద్వారా మీ రిజిస్టర్డ్ అడ్రస్‌కు స్పీడ్ పోస్ట్‌లో వస్తుంది. ఒకవేళ ఈ ప్రాసెస్‌లో రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేకపోతే నాన్ రిజిస్టర్డ్ నెంబర్ ద్వారా కార్డు పొందచ్చు. కానీ డీటైల్స్ ప్రివ్యూ కనిపించవు. అప్పుడు ఏం చేయాలంటే యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. ఆధార్ సర్వీసెస్‌లో ‘Order Aadhaar Reprint’ పైన క్లిక్ చేయాలి.

మీ కంప్యూటర్‌ స్క్రీన్‌పై ఓపెన్ అయిన కొత్త ట్యాబ్‌లో 12 అంకెల ఆధార్ నెంబర్ లేదా 16 అంకెల వీఐడీ నెంబర్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాలి. మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ కాలేదన్న విషయం తెలిపాలి. నాన్-రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత టర్మ్ అండ్ కండీషన్స్ బాక్స్ క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. నెక్ట్స్ పేమెంట్ చేసిన తర్వాత రిక్వెస్ట్ నెంబర్ వస్తుంది. దాన్ని ఫాలప్ చేయాలి. ఆ తర్వాత అక్నాలెడ్జ్‌మెంట్‌ స్లిప్ ద్వారా.. ఆధార్ స్టేటస్ చెక్ చేసుకోవాలి. లేదా దగ్గరలోని ఆధార్ సెంటర్‌కి వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు.

Read More:

బిగ్ బ్రేకింగ్: హైదరాబాద్ కరోనా టెస్టింగ్ ల్యాబ్‌లో పాజిటివ్ కలకలం

పెన్షన్ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్న ఈపీఎఫ్‌వో

ఏపీలో ఇళ్ల స్థలాల జీవోలో మార్పులు.. న్యూ కండిషన్స్ ఇవే!

అభిమాని అద్భుతమైన స్కెచ్.. జీవితానికి ఇది చాలంటున్న సోనూ..

మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.