అమెరికా పరిశోధకుల ముందడుగు.. కరోనా వైరస్‌కి చికిత్సా పద్ధతి

కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని వ్యాక్సిన్ ట్రయల్స్‌ మంచి ఫలితాలను ఇస్తున్నాయి.

అమెరికా పరిశోధకుల ముందడుగు.. కరోనా వైరస్‌కి చికిత్సా పద్ధతి
Follow us

| Edited By:

Updated on: Aug 06, 2020 | 7:12 PM

cure for the novel coronavirus: కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని వ్యాక్సిన్ ట్రయల్స్‌ మంచి ఫలితాలను ఇస్తున్నాయి. అయితే ఈ వైరస్‌ శరీరంలోకి వెళ్లకుండా చేసే ఓ చికిత్సను అమెరికాలోని కాన్సాస్ యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ‘3సీఎల్‌పీఆర్‌వో’ గా పిలవబడే కరోనావైరస్-3సీ వంటి ప్రోటీసెస్ (ప్రొటీన్‌ను విచ్ఛిన్నం చేసే ఎంజైమ్‌) మానవ శరీరంలోకి వైరస్ వెళ్లేందుకు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. ఈ క్రమంలో ఆప్టిమైజ్ చేసిన కరోనావైరస్ ‘3సీఎల్‌పీఆర్‌వో’ ఇన్హిబిటర్స్‌ను వాడటం వలన కోవిడ్‌ 19‌ వ్యాప్తికి కారణమైన సార్స్‌ సీఓవీ-2ను కణాల్లోకి చేరకుండా నిరోధించవచ్చని వారు తెలిపారు. ఇలాంటి  శ్రేణి సమ్మేళనాలను కొవిడ్‌ -19 చికిత్సకు ఉపయోగించవచ్చని పరిశోధకులు వివరించారు.  ఈ మేరకు వారి అధ్యయన వివరాలు సైన్స్‌ ట్రాన్స్‌లేషన్‌ మెడిసిన్‌ జర్నల్‌లో ప్రచురించబడ్డాయి. కాగా గతేడాది డిసెంబర్‌లో మొదలైన ఈ వైరస్ విస్తరణతో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 7లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Read This Story Also: బీరూట్ విధ్వంసం: చెన్నైకి ముప్పు పొంచి ఉందా!

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..