బ్రేకింగ్, హర్యానాలో ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు, బిల్లు ఆమోదం

హర్యానాలో ప్రైవేటు రంగంలో ఉద్యోగాలకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును రాష్ట్ర అసెంబ్లీ గురువారం ఆమోదించింది. ది హర్యానా స్టేట్ ఎంప్లాయ్ మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ బిల్లు పేరిట దీన్ని వ్యవహరిస్తున్నారు. నెలకు 50 వేల రూపాయల లోపు వేతనాలతో నాలుగింట మూడు వంతుల జాబ్స్ ను రిజర్వ్ చేసేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. అయితే ఏ కేటగిరీలోనైనా తగిన అభ్యర్థి  లభించకపోతే జనరల్ కేటగిరీ కింద తీసుకోవచ్చునన్న క్లాజును కూడా […]

బ్రేకింగ్, హర్యానాలో ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు, బిల్లు ఆమోదం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 05, 2020 | 8:02 PM

హర్యానాలో ప్రైవేటు రంగంలో ఉద్యోగాలకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును రాష్ట్ర అసెంబ్లీ గురువారం ఆమోదించింది. ది హర్యానా స్టేట్ ఎంప్లాయ్ మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ బిల్లు పేరిట దీన్ని వ్యవహరిస్తున్నారు. నెలకు 50 వేల రూపాయల లోపు వేతనాలతో నాలుగింట మూడు వంతుల జాబ్స్ ను రిజర్వ్ చేసేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. అయితే ఏ కేటగిరీలోనైనా తగిన అభ్యర్థి  లభించకపోతే జనరల్ కేటగిరీ కింద తీసుకోవచ్చునన్న క్లాజును కూడా ఇందులో చేర్చారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పిస్తామని గత ఏడాది అక్టోబరులో దుశ్యంత్ చౌతాలా నేతృత్వం లోని జేజేపీ హామీ ఇచ్చింది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కూడా అయిన చౌతాలా ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.

మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..