ఐజీఎస్టీ కమిటీలో మంత్రి హరీష్ రావు

కేంద్రం ఏర్పాటు చేసిన ఐజీఎస్టీ సెటిల్‌మెంట్‌ కమిటీలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావును సభ్యుడిగా చోటు కల్పించింది. ఈ మేరకు జీఎస్టీ కౌన్సెల్‌ సెక్రటరి ఎస్‌.మహేశ్‌ కుమార్‌ కొత్త కమిటీని ప్రకటించారు. ఈ కమిటీకి కన్వీనర్‌గా బీహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌ మోదీ వ్యవహారించనున్నారు. సభ్యులుగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా, ఛత్తీస్ గఢ్‌, ఒడిసా, పంజాబ్‌, తమిళనాడు మంత్రులు టీస్‌ సింగ్‌, నిరంజన్‌ పుజారి, మన్‌ప్రీత్‌ సింగ్‌ బాదల్‌, జయకుమార్‌ ను నియమించారు. […]

ఐజీఎస్టీ కమిటీలో మంత్రి హరీష్ రావు
Follow us

|

Updated on: Jul 23, 2020 | 7:55 AM

కేంద్రం ఏర్పాటు చేసిన ఐజీఎస్టీ సెటిల్‌మెంట్‌ కమిటీలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావును సభ్యుడిగా చోటు కల్పించింది. ఈ మేరకు జీఎస్టీ కౌన్సెల్‌ సెక్రటరి ఎస్‌.మహేశ్‌ కుమార్‌ కొత్త కమిటీని ప్రకటించారు. ఈ కమిటీకి కన్వీనర్‌గా బీహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌ మోదీ వ్యవహారించనున్నారు.

సభ్యులుగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా, ఛత్తీస్ గఢ్‌, ఒడిసా, పంజాబ్‌, తమిళనాడు మంత్రులు టీస్‌ సింగ్‌, నిరంజన్‌ పుజారి, మన్‌ప్రీత్‌ సింగ్‌ బాదల్‌, జయకుమార్‌ ను నియమించారు. కాగా, ఐజీఎస్టీ కింద రాష్ట్రానికి సుమారు రూ.2,800 కోట్లు రావాల్సి ఉంది. ఐజీఎస్టీ (IGST) సెటిల్‌మెంట్‌ కమిటీలో మంత్రి హరీశ్‌రావును సభ్యుడిగా నియమించడంతో, ఆ నిధులను రాబట్టే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం
'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం
కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్
కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్
పడుకునే ముందు అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?
పడుకునే ముందు అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?
ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్‌.. ఈ ఆఫర్‌ మళ్లీ ఎప్పుడూ రాదు
ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్‌.. ఈ ఆఫర్‌ మళ్లీ ఎప్పుడూ రాదు
ప్రపంచానికి వీడ్కోలు పలికిన మోస్ట్ డేంజరస్ ప్లేయర్..
ప్రపంచానికి వీడ్కోలు పలికిన మోస్ట్ డేంజరస్ ప్లేయర్..
సుహాస్ అన్నా..! ఏమైందన్న నీకు.. ఆ బాషా ఏంటి..?
సుహాస్ అన్నా..! ఏమైందన్న నీకు.. ఆ బాషా ఏంటి..?
అయోధ్యలోని రామమందిరంలో వీఐపీ దర్శనంపై నిషేధాజ్ఞాలు.. !కారణమేంటంటే
అయోధ్యలోని రామమందిరంలో వీఐపీ దర్శనంపై నిషేధాజ్ఞాలు.. !కారణమేంటంటే
పీకలదాకా తాగిన మైకంలో మందు బాబు బీభత్సం..11మందికి గాయాలు.. ఒకరు
పీకలదాకా తాగిన మైకంలో మందు బాబు బీభత్సం..11మందికి గాయాలు.. ఒకరు
రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే
రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే
ఆమ్యామ్యాలు పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కైన అవినీతిరాబందులు, ఎక్కడంటే
ఆమ్యామ్యాలు పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కైన అవినీతిరాబందులు, ఎక్కడంటే