Hardik Pandya: నువ్వులేని ఇళ్లు కళా విహీనంగా ఉంది నాన్నా.. సోషల్ మీడియాలో ఉద్వేగ భరిత పోస్ట్ చేసిన హార్దిక పాండ్య..

Hardik Pandya: టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తండ్రి హిమాన్షు పాండ్యా ఇటీవల హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే.

Hardik Pandya: నువ్వులేని ఇళ్లు కళా విహీనంగా ఉంది నాన్నా.. సోషల్ మీడియాలో ఉద్వేగ భరిత పోస్ట్ చేసిన హార్దిక పాండ్య..
Follow us

|

Updated on: Jan 24, 2021 | 7:51 PM

Hardik Pandya: టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తండ్రి హిమాన్షు పాండ్యా ఇటీవల హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతిపట్ల హార్దిక్ పాండ్య తీవ్ర మనోవేదనను అనుభవిస్తున్నాడు. తన తండ్రి దూరమవటాన్ని తట్టుకోలేకపోతున్న పాండ్యా.. తాజాగా సోషల్ మీడియాలో ఉద్వేగ భరిత పోస్ట్ చేశాడు. హార్దిక్ పాండ్యా తన తండ్రితో గడిపిన క్షణాలను, మధురమైన స్మృతులను గుర్తు చేసుకుంటూ నివాళులర్పించాడు. తండ్రితో గడిపిక మధుర క్షణాలకు సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియో అందరి హృదయాలను కదిలిస్తోంది. చిన్నప్పుడు తన తండ్రితో కలిసి ఉన్న ఫోటోలు మొదలు హిమాన్షు పాండ్య చివరి రోజుల నాటి ఫోటోలు అన్నీ అందులో ఉన్నాయి.

కాగా దానికి ముందు ‘నా హీరో.. మా నాన్నకు’ అంటూ ప్యాండా మరో పోస్ట్ చేశాడు. ‘నిన్ను కోల్పోవడం జీవితంలో అతిపెద్ద లోటు. అయితే నీవు మాకోసం ఎన్నో మధుర స్మృతులను వదిలి వెళ్లావు. అవి ఎప్పటికీ మాతో పదిలంగా ఉంటాయి. మేము ఈ స్థాయిలో ఉన్నామంటే అది మీ కృషి, మీ శ్రమ వల్లే. మీరు లేని ఈ ఇల్లు కళాహీనంగా ఉంది. మీరంటే మాకు చాలా ఇష్టం. మీ పేరును నిలబెడతాం నాన్న. మీరు ఇక్కడ మమ్మల్ని ఎలాగైతే చూశారో.. పై నుంచి కూడా అలాగే చూసుకుంటారని ఆశిస్తున్నాం. మీ ఆత్మకు శాంతి కలగాలి నాన్న. వి మిస్ యూ, వి లవ్ యూ నాన్న’ అంటూ ఉధ్వేగ పూరితమైన సందేశాన్ని హార్దిక్ పాండ్య పోస్ట్ చేశాడు. కాగా, ఈనెల 16వ తేదీన హార్దిక్ పాండ్య తండ్రి హిమాన్షు పాండ్య గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే.

Also read:

Sanitizers: మీ పిల్లలు ఎక్కువగా శానిటైజర్‌ వాడుతున్నారా..? అయితే ఈ ప్రమాదం పొంచి ఉంది.. జాగ్రత్త..

తెలంగాణ వచ్చాక పేదలకు అనేక సంక్షేమ పథకాలు.. జుక్కల్ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు