Crime: పసిపాపపై పైశాచికత్వం…

పసిపాప పై పైశాచికత్వం… మనిషిలోని మానవత్వం అంతరించిపోతోంది. క్షణికావేశాలతో సహనం కోల్పోతున్న మనషులు..విచక్షాణరహితంగా ప్రవర్తిస్తున్నారు. కంటికి రెప్పల్లా కాపాడుకోవాల్సిన చిన్నారుల పట్ల కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన పసివాళ్ల పట్ల పగలు, ప్రతీకారాలతో చిత్రహింసలకు గురిచేస్తున్నారు. హైదరాబాద్ లో ఓ చిన్నారిపట్ల పెంపుడు తల్లిదండ్రులు దాష్టీకం ప్రదర్శించారు. నగరంలోని కాచీగూడా పోలీస్ స్టేషన్ పరిధి తిలక్ నగర్ ఇందిరా నగర్ లో నివాసం ఉంటున్న ఓ దంపతులు ఏడేళ్ల పాప ను దత్తత తీసుకున్నారు. ప్రేమను పంచాల్సిన […]

Crime: పసిపాపపై పైశాచికత్వం...
Follow us

|

Updated on: Feb 24, 2020 | 8:16 PM

పసిపాప పై పైశాచికత్వం… మనిషిలోని మానవత్వం అంతరించిపోతోంది. క్షణికావేశాలతో సహనం కోల్పోతున్న మనషులు..విచక్షాణరహితంగా ప్రవర్తిస్తున్నారు. కంటికి రెప్పల్లా కాపాడుకోవాల్సిన చిన్నారుల పట్ల కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన పసివాళ్ల పట్ల పగలు, ప్రతీకారాలతో చిత్రహింసలకు గురిచేస్తున్నారు. హైదరాబాద్ లో ఓ చిన్నారిపట్ల పెంపుడు తల్లిదండ్రులు దాష్టీకం ప్రదర్శించారు.

నగరంలోని కాచీగూడా పోలీస్ స్టేషన్ పరిధి తిలక్ నగర్ ఇందిరా నగర్ లో నివాసం ఉంటున్న ఓ దంపతులు ఏడేళ్ల పాప ను దత్తత తీసుకున్నారు. ప్రేమను పంచాల్సిన ఆ దంపతులిద్దరూ చిన్నారిపై పైశాచికం ప్రదర్శించారు. బాలికతో వెట్టిచాకిరి చేయించారు. అంతేకాదు, నోటికి వచ్చినట్లుగా తిట్టటం, ఒళ్లు హూనం అయ్యేలా కొట్టడం, తాళ్లతో బంధించి చిత్రహింసలకు పాల్పడ్డారు. పాప పట్ల పెంపుడు తల్లిదండ్రులు ప్రవర్తిస్తున్న తీరును స్థానికులు గమనించారు. బాలల హక్కుల సంఘం ప్రతినిధులకు సమాచారం అందించారు. దీంతో వారు కాచీగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు చైల్డ్ లేబర్ సహాయంతో పాపను కాపాడారు. ఒంటినిండా గాయాలతో వున్న చిన్నారిని వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. ఏడేళ్ల చిన్నారి పట్ల అంత్యంత కిరాతకంగా ప్రవర్తించిన పెంపుడు తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వీరు బిల్డప్ బాబాయ్‌లు కాదు.. బౌలర్ల పాలిట యముళ్లు.. ఎవరంటే?
వీరు బిల్డప్ బాబాయ్‌లు కాదు.. బౌలర్ల పాలిట యముళ్లు.. ఎవరంటే?
'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం
'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం
కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్
కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్
పడుకునే ముందు అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?
పడుకునే ముందు అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?
ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్‌.. ఈ ఆఫర్‌ మళ్లీ ఎప్పుడూ రాదు
ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్‌.. ఈ ఆఫర్‌ మళ్లీ ఎప్పుడూ రాదు
ప్రపంచానికి వీడ్కోలు పలికిన మోస్ట్ డేంజరస్ ప్లేయర్..
ప్రపంచానికి వీడ్కోలు పలికిన మోస్ట్ డేంజరస్ ప్లేయర్..
సుహాస్ అన్నా..! ఏమైందన్న నీకు.. ఆ బాషా ఏంటి..?
సుహాస్ అన్నా..! ఏమైందన్న నీకు.. ఆ బాషా ఏంటి..?
అయోధ్యలోని రామమందిరంలో వీఐపీ దర్శనంపై నిషేధాజ్ఞాలు.. !కారణమేంటంటే
అయోధ్యలోని రామమందిరంలో వీఐపీ దర్శనంపై నిషేధాజ్ఞాలు.. !కారణమేంటంటే
పీకలదాకా తాగిన మైకంలో మందు బాబు బీభత్సం..11మందికి గాయాలు.. ఒకరు
పీకలదాకా తాగిన మైకంలో మందు బాబు బీభత్సం..11మందికి గాయాలు.. ఒకరు
రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే
రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే