ఉత్తర ప్రదేశ్..కరోనా రోగుల్లో సగంమంది యువతేనట !

సాధారణంగా వయసు మళ్లినవారికి, పిల్లలకు కరోనా వైరస్ ఎక్కువగా  సోకుతుందనే అభిప్రాయానికి విరుద్డంగా యూపీలోని కరోనా రోగుల్లో సగం మంది 40 ఏళ్ళ లోపువారేనట..21-40 ఏళ్ళ మధ్య వయసున్న వారు కూడా ఈ వైరస్..

ఉత్తర ప్రదేశ్..కరోనా రోగుల్లో సగంమంది యువతేనట !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 18, 2020 | 8:40 PM

సాధారణంగా వయసు మళ్లినవారికి, పిల్లలకు కరోనా వైరస్ ఎక్కువగా  సోకుతుందనే అభిప్రాయానికి విరుద్డంగా యూపీలోని కరోనా రోగుల్లో సగం మంది 40 ఏళ్ళ లోపువారేనట..21-40 ఏళ్ళ మధ్య వయసున్న వారు కూడా ఈ వైరస్ కి గురికావడం అధికారులను ఆశ్చర్యపరుస్తోంది. రాష్ట్రంలో 7,884 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ వయస్సు వారి శాతం 51.93  ఉంది. అటు ఇక్కడ   రీకవరీ రేటు 60.85 శాతం ఉండడం విశేషం. ఇది దేశవ్యాప్తంగా ఉన్న 52.95  శాతం కన్నా ఎక్కువ. ఇక 41-60 ఏళ్ళ మధ్య వారి కేసులు 30 శాతం వరకు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యూపీ ప్రభుత్వం ఈ కేసులను నియంత్రించడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తోంది.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు