ఆ పెళ్లిలో ‘చెత్త’ గోల.. రూ.2.5లక్షల భారీ జరిమానా

ఉత్తరాఖండ్‌లోని ఔలి కొండ ప్రాంతంలో ఇటీవల గుప్తా కుటుంబానికి చెందిన రెండు వివాహాలు జరిగిన విషయం తెలిసిందే. రూ.200కోట్లు ఖర్చు చేసిన ఈ వివాహానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే ఈ వివాహం తరువాత ఆ ప్రాంతంలో సుమారు 321 క్వింటాళ్ల చెత్త పోగయ్యింది. ఈ క్రమంలో గుప్తా కుటుంబానికి జోషిమత్ మున్సిపాలిటీ శాఖ రూ. 2.5లక్షల భారీ జరిమానా విధించింది. పెళ్లి తరువాత మిగిలిన చెత్తను ఖాళీగా ఉన్న […]

ఆ పెళ్లిలో ‘చెత్త’ గోల.. రూ.2.5లక్షల భారీ జరిమానా
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 01, 2019 | 12:18 PM

ఉత్తరాఖండ్‌లోని ఔలి కొండ ప్రాంతంలో ఇటీవల గుప్తా కుటుంబానికి చెందిన రెండు వివాహాలు జరిగిన విషయం తెలిసిందే. రూ.200కోట్లు ఖర్చు చేసిన ఈ వివాహానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే ఈ వివాహం తరువాత ఆ ప్రాంతంలో సుమారు 321 క్వింటాళ్ల చెత్త పోగయ్యింది. ఈ క్రమంలో గుప్తా కుటుంబానికి జోషిమత్ మున్సిపాలిటీ శాఖ రూ. 2.5లక్షల భారీ జరిమానా విధించింది. పెళ్లి తరువాత మిగిలిన చెత్తను ఖాళీగా ఉన్న ప్రదేశంలో పడేయడంతో ఈ జరిమానా విధించినట్లు జోషిమత్ మున్సిపాలిటీ అధికారి సత్యపాల్ నౌతియాల్ తెలిపారు. చెత్తను అలాగే వదిలేసినందుకు రూ.1.5లక్షలు, ఖాళీ స్థలంలో వేసినందుకు మరో లక్ష జరిమానాను విధించినట్లు వారు పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ విషయంలో ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి కూడా రూ.8.14లక్షల బిల్లును పంపినట్లు అధికారులు తెలిపారు.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.