ఓటీటీలో రిలీజవుతోన్న అమితాబ్ సినిమా.. డేట్ కూడా వచ్చేసింది..!

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో చిత్రీకరణ జరుపుకున్న చాలా సినిమాల విడుదల ఆగిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆయా చిత్రాల నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో రిలీజ్‌ చేసేందుకు వారు ఆసక్తిని చూపుతున్నారు. కానీ ఆన్‌లైన్‌ రిలీజ్‌పై సౌతిండస్ట్రీలో పెద్ద రచ్చ జరుగుతోంది. ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తే మా పరిస్థితి ఏంటని థియేటర్ యజమానులు ఫైర్ అవుతున్నారు. దీంతో ఇక్కడి వారు కాస్త ఆలోచిస్తున్నారు. అయితే బాలీవుడ్‌లో మాత్రం ఆన్‌లైన్‌ రిలీజ్‌లో ముందుడుగు పడింది. ఈ […]

ఓటీటీలో రిలీజవుతోన్న అమితాబ్ సినిమా.. డేట్ కూడా వచ్చేసింది..!
Follow us

| Edited By:

Updated on: May 14, 2020 | 7:08 PM

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో చిత్రీకరణ జరుపుకున్న చాలా సినిమాల విడుదల ఆగిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆయా చిత్రాల నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో రిలీజ్‌ చేసేందుకు వారు ఆసక్తిని చూపుతున్నారు. కానీ ఆన్‌లైన్‌ రిలీజ్‌పై సౌతిండస్ట్రీలో పెద్ద రచ్చ జరుగుతోంది. ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తే మా పరిస్థితి ఏంటని థియేటర్ యజమానులు ఫైర్ అవుతున్నారు. దీంతో ఇక్కడి వారు కాస్త ఆలోచిస్తున్నారు. అయితే బాలీవుడ్‌లో మాత్రం ఆన్‌లైన్‌ రిలీజ్‌లో ముందుడుగు పడింది.

ఈ క్రమంలో అమితాబ్‌ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా నటించిన గులాబో సితాబో చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో జూన్ 12న విడుదల కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. అంతేకాదు నవాజుద్దీన్‌ సిద్ధిఖ్వీ నటించిన గూమ్‌కేతు మే 22న జీ5లో విడుదల కాబోతుంది. ఇక అక్షయ్‌ కుమార్ నటించిన లక్ష్మీ బాంబ్‌ కూడా ఆన్‌లైన్‌లోనే విడుదల కాబోతుంది. వీటికి తోడు సిద్ధార్థ్‌ మల్హోత్రా, కియారా నటించిన శ్రేషా, విద్యాబాలన్ ప్రధానపాత్రలో నటించిన శకుంతలా దేవి చిత్రాలు ఆన్‌లైన్‌లో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. కాగా కరోనా నేపథ్యంలో థియేటర్లు ఇప్పట్లో ప్రారంభం అయ్యే అవకాశాలు లేనట్లు సమాచారం.

Read This Story Also: మరో రీమేక్‌కు ఓకే చెప్పిన పవన్..!

ఫిన్ లాండ్ ప్రజలు అంత హ్యాపీ ఎందుకబ్బా.. కారణాలు ఇవే..
ఫిన్ లాండ్ ప్రజలు అంత హ్యాపీ ఎందుకబ్బా.. కారణాలు ఇవే..
శ్రీశైలం భక్తులకు అలర్ట్.. ఆ పూజలను రద్దు చేసిన దేవస్థానం
శ్రీశైలం భక్తులకు అలర్ట్.. ఆ పూజలను రద్దు చేసిన దేవస్థానం
ట్రైన్ ఏసీ భోగీలో ఏదో వింత వాసన.. ఓ ప్రయాణీకుడి బ్యాగ్ చెక్ చేయగా
ట్రైన్ ఏసీ భోగీలో ఏదో వింత వాసన.. ఓ ప్రయాణీకుడి బ్యాగ్ చెక్ చేయగా
ఆ స్టాక్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు..
ఆ స్టాక్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు..
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు దీరిన అల్లు అర్జున్ విగ్రహం
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు దీరిన అల్లు అర్జున్ విగ్రహం
నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు