అక్కడ మాస్క్ ధరించకుంటే.. ఇక నుంచి రూ.1000 ఫైన్‌!

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా నిబంధ‌న‌లు పాటించ‌డంలో ప‌లువురు గుజ‌రాతీలు అశ్ర‌ద్ధ చేస్తున్నారు. త‌ప్ప‌నిస‌రిగా మాస్కు ధరించాల‌ని, సామాజిక దూరం పాటించాల‌ని అధికారులు చెబుతున్నా

అక్కడ మాస్క్ ధరించకుంటే.. ఇక నుంచి రూ.1000 ఫైన్‌!
Follow us

| Edited By:

Updated on: Aug 10, 2020 | 1:47 PM

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా నిబంధ‌న‌లు పాటించ‌డంలో ప‌లువురు గుజ‌రాత్ ప్రజలు అశ్ర‌ద్ధ చేస్తున్నారు. త‌ప్ప‌నిస‌రిగా మాస్కు ధరించాల‌ని, సామాజిక దూరం పాటించాల‌ని అధికారులు చెబుతున్నా చాలా మంది ప‌ట్టించుకోవ‌డంలేదు. దీంతో ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు మాస్కు ధ‌రించ‌క‌పోతే రూ.200గా ఉన్న ఫైన్‌ను ఇక నుంచి ఏకంగా రూ.1000కి పెంచింది. ఈ పెంపు ఆగ‌స్టు 11 నుంచి అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి విజ‌య్ రూపానీ వెల్ల‌డించారు.

గుజ‌రాత్ ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా.. ప్ర‌తిరోజు వెయ్యికిపైగా క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి. ఆదివారం కూడా 1,078 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 71,064కు చేరింది. ఇక గుజ‌రాత్‌లో క‌రోనా మ‌ర‌ణాలు కూడా క్ర‌మం త‌ప్ప‌కుండా పెరుగుతున్నాయి. ఆదివారం కొత్త‌గా 25 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోవ‌డంతో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 2,654కు చేరింది.

Read More:

గుడ్ న్యూస్: తెలంగాణ ఆస్పత్రుల్లో ఇక ఆర్‌టీ-పీసీఆర్‌ ద్వారా కరోనా టెస్ట్..!

తెలంగాణలో కొలువుల జాతర.. కార్మిక ఉపాధి కల్పన శాఖ కొత్త ప్లాన్‌..!

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు