మంత్రి కుమారుడిని అడ్డుకున్న ‘లేడి సింగం’కు ట్రాన్స్‌ఫర్‌‌

కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా గుజరాత్‌లో ఆరోగ్య శాఖ మంత్రి కుమారుడు ప్రకాష్ కనాని, అతని ఇద్దరు స్నేహితులను మహిళ కానిస్టేబుల్ సునీతా యాదవ్ నిలదీసిన విషయం తెలిసిందే.

మంత్రి కుమారుడిని అడ్డుకున్న 'లేడి సింగం'కు ట్రాన్స్‌ఫర్‌‌
Follow us

| Edited By:

Updated on: Jul 13, 2020 | 10:14 PM

కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా గుజరాత్‌లో ఆరోగ్య శాఖ మంత్రి కుమారుడు ప్రకాష్ కనాని, అతని ఇద్దరు స్నేహితులను మహిళ కానిస్టేబుల్ సునీతా యాదవ్ నిలదీసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ మహిళా కానిస్టేబుల్‌కు ఫోన్ చేసిన ప్రకాష్‌ ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ‘మాకు పవర్ ఉంది.. నేను తలుచుకుంటే మమ్మల్ని ఎక్కడ నిలబెట్టావో అదే ప్లేస్‌లో నిన్ను 365 రోజులూ నిల్చోబెడతా’ అని సునీతాకు వార్నింగ్ ఇచ్చాడు. ఆ బెదిరింపుకు భయపడని సునీతా.. ”365 రోజులు అక్కడ నిలబెడితే నిల్చోడానికి నేను నీకు బానిసను కాదు, నీ తండ్రికి సర్వెంట్‌ను కాదు” అని గట్టిగా చెప్పింది.

ఆ ఆడియో క్లిప్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో సునీతా యాదవ్‌పై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమయ్యాయి. ఆమెకు మద్దతిస్తూ ఎంతో మంది నెటిజన్లు ట్వీట్లు వేశారు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన పోలీసు ఉన్నతాధికారులు మంత్రి కొడుకు సహా మరో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. ఆ తరువాత బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు. ఇదిలా ఉంటే ఈ ఘటన తరువాత సునీతా యాదవ్‌ని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కి ట్రాన్స్‌ఫర్ చేశారు. బ‌దిలీ అయిన సునీతా యాద‌వ్ అనారోగ్యంతో సెలవు పెట్టారు.

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం

47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!

సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..

వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?

సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?

పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం

భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!

ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?

ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.

విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!

నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి

వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..

మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!

భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!

అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!

కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!