గుడివాడలో మరోసారి నాని హవా!
గుడివాడలో మరోసారి కొడాలి నాని సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం 6 రౌండ్ ముగిసేసరికి 4000 పైచిలుకు మెజార్టీతో దూసుకుపోతున్నాడు. టీడీపీ నుంచి దేవినేని నెహ్రూ తనయుడు అవినాష్ బరిలోకి దిగడంతో ఇక్కడ పోటీ దిగడంతో ఇక్కడ పోటీ ఉత్కంఠగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా జనాలు ఎక్కువ ప్రాధాన్యత చూపిన నియోజకవర్గాల్లో గుడివాడ కూడా ఒకటి. కొడాలి నాని రెబల్ క్యాండిడేట్ అవ్వడంతో అతన్ని ఓడించడానికి టీడీపీ సామ, ధాన, భేద, దండోపాయలను వాడింది. నాని కూడా ఈ […]
గుడివాడలో మరోసారి కొడాలి నాని సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం 6 రౌండ్ ముగిసేసరికి 4000 పైచిలుకు మెజార్టీతో దూసుకుపోతున్నాడు. టీడీపీ నుంచి దేవినేని నెహ్రూ తనయుడు అవినాష్ బరిలోకి దిగడంతో ఇక్కడ పోటీ దిగడంతో ఇక్కడ పోటీ ఉత్కంఠగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా జనాలు ఎక్కువ ప్రాధాన్యత చూపిన నియోజకవర్గాల్లో గుడివాడ కూడా ఒకటి. కొడాలి నాని రెబల్ క్యాండిడేట్ అవ్వడంతో అతన్ని ఓడించడానికి టీడీపీ సామ, ధాన, భేద, దండోపాయలను వాడింది. నాని కూడా ఈ సారి తన గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. మరి నాని మరోసారి సత్తా చాటుతాడా? లేక దేవినేని కాలుమోపుతాడా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.