Gst Compensation: తెలుగు రాష్ట్రాల‌కు జీఎస్టీ బ‌కాయిలు విడుద‌ల‌… ఈ ద‌ఫా కేంద్రం ఎన్ని కోట్లు ఇచ్చిందంటే..?

కేంద్రం తెలుగు రాష్ట్రాల‌కు ఇవ్వాల్సిన జీఎస్టీ బ‌కాయిల‌ను మ‌రో ద‌ఫా విడుద‌ల చేసింది. జీఎస్టీ విధానం వ‌ల్ల ప‌లు రాష్ర్టాలు ఎదుర్కొంటున్న న‌ష్టాల...

Gst Compensation: తెలుగు రాష్ట్రాల‌కు జీఎస్టీ బ‌కాయిలు విడుద‌ల‌... ఈ ద‌ఫా కేంద్రం ఎన్ని కోట్లు ఇచ్చిందంటే..?
వ్యాపారాలకు హెచ్‌ఎస్‌ఎన్ కోడ్ తప్పనిసరి: గూడ్స్ & సర్వీసెస్ టాక్స్ (GST) , రూ .50 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న వ్యాపారాల ద్వారా ఇ-ఇన్‌వాయిస్ ఉత్పత్తి తప్పనిసరి.
Follow us

| Edited By:

Updated on: Jan 25, 2021 | 3:15 PM

కేంద్రం తెలుగు రాష్ట్రాల‌కు ఇవ్వాల్సిన జీఎస్టీ బ‌కాయిల‌ను మ‌రో ద‌ఫా విడుద‌ల చేసింది. జీఎస్టీ విధానం వ‌ల్ల ప‌లు రాష్ర్టాలు ఎదుర్కొంటున్న న‌ష్టాల భ‌ర్తీ చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ప‌రిహారాన్ని విడుద‌ల చేసింది. స్పెష‌ల్ బారోయింగ్ ప్లాన్‌లో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రూ. 1810.71 కోట్లు, తెలంగాణ రాష్ర్టానికి రూ. 1336.44 కోట్ల ప‌రిహారం విడుద‌ల చేసింది కేంద్ర ఆర్థిక శాఖ‌.

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం