Greater Elections Results 2020: కారు జోరు అత్తాపూర్‌, హైదర్ నగర్ డివిజన్లలో టీఆర్‌ఎస్‌ విజయం దిశగా దూసుకెళ్తోంది

గ్రేటర్‌ హైదరాబాద్‌ 61వ డివిజన్‌ అత్తాపూర్‌లో టీఆర్‌ఎస్‌ విజయం దిశగా దూసుకెళ్తోంది. తొలి రౌండ్‌ ముగిసే వరకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చెరువుకు మాధవి సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థిపై వెయ్యికిపైగా ఓట్ల..

Greater Elections Results 2020: కారు జోరు అత్తాపూర్‌, హైదర్ నగర్ డివిజన్లలో టీఆర్‌ఎస్‌ విజయం దిశగా దూసుకెళ్తోంది
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 04, 2020 | 5:50 PM

గ్రేటర్‌ హైదరాబాద్‌ 61వ డివిజన్‌ అత్తాపూర్‌లో టీఆర్‌ఎస్‌ విజయం దిశగా దూసుకెళ్తోంది. తొలి రౌండ్‌ ముగిసే వరకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చెరువుకు మాధవి సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థిపై వెయ్యికిపైగా ఓట్ల ఆధిక్యం ప్రదర్శించారు. మాధవికి 6,859 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి ఎం సంగీతకు 5578 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి ఏ మాధవికి 118, కాంగ్రెస్‌ అభ్యర్థి వాసవికి 404 ఓట్లు వచ్చాయి. తొలిరౌండ్‌లో 14వేల ఓట్లకు 13,999 ఓట్లు చెల్లుబాటు కాగా, 661 ఓట్లు రిజక్ట్‌ అయ్యాయి. 52 ఓట్లు నోటాకు పోలయ్యాయి.

అటు, నగరంలోని హైదర్ నగర్ డివిజన్‌లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి నార్నే శ్రీనివాస్ ఘన విజయం సాధించారు. 2010 ఓట్ల మెజార్టీతో  గెలుపొందారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు గెలుపు సంబరాల్లో మునిగితేలారు. కులమతాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేశారని చెబుతున్నారు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు. ముఖ్యంగా ఆంధ్రా సెటిలర్లే తనను గెలిపించారని చెప్పిన నార్నే…వారికి కృతజ్ఞతలు తెలిపారు.

కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?