అదరగొట్టిన మిరాజ్ 2000 ప్రత్యేకతలు..

పాకిస్తాన్ లోని పీఓకేలో దాడుల కోసం వినియోగించిన మిరాజ్ 2000 జెట్ ను ప్రత్యేకంగా యుద్ధ సమయాల్లో వినియోగిస్తారు. మిరాజ్ 2000 యుద్ధ విమానం శత్రుదళాలను చీల్చి చెండాడుతుంది. మిరాజ్ జెట్ ద్వారా శత్రువులపై ముప్పేటదాడి చేయవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే భారీ బాంబులతో విధ్వంసం సృష్టించవచ్చు. లక్ష్యాలను చేధించడంలో వీటికి ఎంతో ప్రత్యేకత ఉంది. గంటకు 2,336 కిలోమీర్లు నుంచి 3 వేల కిలోమీటర్లు వేగంతో మిరాజ్ 2000 జైట్ లు దూసుకెళ్తాయి. 1970లో రూపొందించిన జెట్ […]

అదరగొట్టిన మిరాజ్ 2000 ప్రత్యేకతలు..
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:35 PM

పాకిస్తాన్ లోని పీఓకేలో దాడుల కోసం వినియోగించిన మిరాజ్ 2000 జెట్ ను ప్రత్యేకంగా యుద్ధ సమయాల్లో వినియోగిస్తారు. మిరాజ్ 2000 యుద్ధ విమానం శత్రుదళాలను చీల్చి చెండాడుతుంది. మిరాజ్ జెట్ ద్వారా శత్రువులపై ముప్పేటదాడి చేయవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే భారీ బాంబులతో విధ్వంసం సృష్టించవచ్చు. లక్ష్యాలను చేధించడంలో వీటికి ఎంతో ప్రత్యేకత ఉంది. గంటకు 2,336 కిలోమీర్లు నుంచి 3 వేల కిలోమీటర్లు వేగంతో మిరాజ్ 2000 జైట్ లు దూసుకెళ్తాయి. 1970లో రూపొందించిన జెట్ లు అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ వచ్చారు. ప్రస్తుతం వినియోగిస్తున్న జెట్ లు ఫోర్త్ జనరేషన్వి. ప్రపంచ వ్యాప్తంగా 600 జెటల్ లు అందుబాటులో ఉన్నాయి. భారత్ తో సహా 9 దేశాలు వీటిని వినియోగిస్తున్నాయి. మిరాజ్ ను ఫ్రాన్స్ దేశం రూపొందించింది.

ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
మీన రాశిలో శుక్రుడు సంచారం.. ఆ రాశుల వారికి సుఖ సంతోషాలు
మీన రాశిలో శుక్రుడు సంచారం.. ఆ రాశుల వారికి సుఖ సంతోషాలు