మూజువాణీ ఓటింగ్ తోనే వచ్చింది చిక్కు !

రాజ్యసభలో ఆదివారం   రైతు బిల్లులపై విపక్ష సభ్యుల రగడతో ప్రభుత్వం ఏడుగురు ఎంపీలను సస్పెండ్ చేసింది. వీరిలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రీన్ ఒకరు.

మూజువాణీ ఓటింగ్ తోనే వచ్చింది చిక్కు !
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 21, 2020 | 10:32 AM

రాజ్యసభలో ఆదివారం   రైతు బిల్లులపై విపక్ష సభ్యుల రగడతో ప్రభుత్వం ఏడుగురు ఎంపీలను సస్పెండ్ చేసింది. వీరిలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రీన్ ఒకరు. ఆయన ఏకంగా డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ స్థానం వద్దకే దూసుకువెళ్లి ఈ బిల్లుల తాలూకు రూల్ బుక్ ని చించి పోగులు పెట్టారు. ఆప్ కు చెందిన సంజయ్ సింగ్, కాంగ్రెస్ సభ్యుడు రాజీవ్ శాతక్ మైకులను లాగి పారేశారు. ఈ బిల్లులపై ఫిజికల్ ఓటింగ్ జరగాలని ప్రతిపక్షాలు కోరినప్పటికీ డిప్యూటీ చైర్మన్ నిరాకరించి మూజువాణీ ఓటుకు ఆదేశించడంతో గలాభా మొదలైంది. క హరివంశ్ సింగ్ పై సుమారు 50 మంది సభ్యులు  అవిశ్వాస తీర్మానం పెట్టారు. కాగా ఈ బిల్లులు రాష్ట్రపతి ఆమోదం కోసం ఆయన  వద్దకు వెళ్లనున్నాయి.

అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.