Breaking : అన్​లాక్​-2 మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం..

అన్​లాక్​-2 మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. జులై 31వరకు కంటైన్​మెంట్​ జోన్లలో లాక్​డౌన్​ కొనసాగుతుందని వెల్ల‌డించింది. ఈ జోన్లలో నిత్యావసర సేవలకు మాత్రమే ప‌ర్మిష‌న్ ఉంటుందని తెలిపింది.

Breaking : అన్​లాక్​-2 మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం..
Follow us

|

Updated on: Jun 30, 2020 | 12:12 AM

అన్​లాక్​-2 మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. జులై 31వరకు కంటైన్​మెంట్​ జోన్లలో లాక్​డౌన్​ కొనసాగుతుందని వెల్ల‌డించింది. ఈ జోన్లలో నిత్యావసర సేవలకు మాత్రమే ప‌ర్మిష‌న్ ఉంటుందని తెలిపింది. బుధవారం నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి.

  • కంటైన్‌మెంట్ జోన్లలో జులై 31 లాక్‌డౌన్‌ పొడిగింపు

కంటైన్‌మెంట్ జోన్ల వెలుప‌ల‌..

  • విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధం కొనసాగింపు
  • హోంమంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకే అంతర్జాతీయ ప్రయాణికులకు అవకాశం
  • మెట్రో రైల్, సినిమా హాళ్లు, జిమ్ములు, స్విమ్మింగ్ పూల్స్, సమావేశ మందిరాలు, వినోద పార్కులపైనా కొనసాగనున్న నిషేధం
  • రాజకీయ, ఆధ్యాత్మిక సభలు, సమావేశాలపైనా నిషేధం
  • రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకే కర్ఫ్యూ ఉంటుందని ప్రకటన
  • బయట తిరిగే వారికి మాస్క్ త‌ప్ప‌నిస‌రి
  • ప్రతి ప్రదేశంలో 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి
  • వివాహం, వివాహ సంబంధిత కార్యక్రమాలకు 50 మందికి మించి ప‌ర్మిష‌న్ లేదు
  • అంత్యక్రియల్లో 20 మందికే అనుమతి
  • బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, పాన్‌, గుట్కా నమలడం, పొగాకు ఉత్పత్తులు తీసుకోవడం నిషేధం
  • నిర్దేశిత నియమాల ప్రకారం అంతర్రాష్ట్ర, అంతర్గత ప్రయాణికుల సర్వీసులు కొనసాగింపు
  • అవకాశం ఉన్న‌ మేరకు వ‌ర్క్ ఫ్ర‌మ్ చేయాలి

కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!

రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. నిజం ఏమిటంటే.

సందీప్ హీరోయిన్లను మెచ్చుకున్న మానుషి చిల్లర్.! రష్మిక vs కియారా.

అవన్నీ బోగస్‌.. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమే: కేసీఆర్‌..

బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..

కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..

ప్రభాస్ ఆదిపురుష్ తో పోగొట్టుకుంది.. కల్కి తో తెచ్చుకుంటారా.?

బలగం బ్యూటీ కిల్లర్ లుక్స్..
బలగం బ్యూటీ కిల్లర్ లుక్స్..
ఇంట్లో నుంచే ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే నెలకు రూ. 50 వేలు పక్కా.!

ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌ను గెలిపించారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌ను గెలిపించారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?

బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!

పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం

సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే

గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌

'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.

స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!