టూరిస్టుల కోసం వాటర్ ట్యాక్సీ..

మనం ఇంత వరకు రోడ్ ట్యాక్సీ గురించి మాత్రమే విన్నాము. రోడ్డు ప్రయాణాల్లో భాగంగా ట్యాక్సీల గురించి విన్నాం, అయితే ఇక మనం వాటర్ ట్యాక్సీ గురించి వింటాం. ఎందుకంటే కేరళ ప్రభుత్వం ఈ తరహా ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. కానీ ఈ వాటర్‌ ట్యాక్సీలేంటి? అనుకుంటున్నారా? పడవ ప్రయాణాలు చేసే ప్రజలు, పర్యాటకుల కోసం కేరళ మొట్టమొదటి సారిగా ఈ ట్యాక్సీలను ప్రారంభించింది. ప్రయాణీకుల సౌకర్యార్థం అలప్పుజ, ఫెర్రిడ్‌ బ్యాక్‌ వాటర్‌లో దీనిని ప్రారంభించారు. ఈ […]

టూరిస్టుల కోసం వాటర్ ట్యాక్సీ..
Follow us

|

Updated on: Oct 19, 2020 | 1:22 AM

మనం ఇంత వరకు రోడ్ ట్యాక్సీ గురించి మాత్రమే విన్నాము. రోడ్డు ప్రయాణాల్లో భాగంగా ట్యాక్సీల గురించి విన్నాం, అయితే ఇక మనం వాటర్ ట్యాక్సీ గురించి వింటాం. ఎందుకంటే కేరళ ప్రభుత్వం ఈ తరహా ప్రభుత్వం ప్రవేశ పెట్టింది.

కానీ ఈ వాటర్‌ ట్యాక్సీలేంటి? అనుకుంటున్నారా? పడవ ప్రయాణాలు చేసే ప్రజలు, పర్యాటకుల కోసం కేరళ మొట్టమొదటి సారిగా ఈ ట్యాక్సీలను ప్రారంభించింది. ప్రయాణీకుల సౌకర్యార్థం అలప్పుజ, ఫెర్రిడ్‌ బ్యాక్‌ వాటర్‌లో దీనిని ప్రారంభించారు.

ఈ ట్యాక్సీ సేవలలో కాటమెరన్‌ డీజిల్‌ పవర్డ్‌ క్రాప్ట్‌లను ఉపయోగించనున్నారు. వీటిలో పదిమంది ప్రయాణించవచ్చు. స్టేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌  ఈ సేవలలో ప్రస్తుతం నాలుగు క్రాప్ట్‌లను ఉపయోగించాలని ప్రణాళికలు వేస్తోంది. సేవలకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తరవాత క్రాప్ట్‌లను ఆర్డర్‌ చేసింది ఎస్‌డబ్ల్యూటీడీ.

పర్యాటక రంగాన్ని ప్రోత్సహించటంతో పాటు, అలప్పుజ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తూ, ప్రయాణాల కోసం పడవలపై ఆధారపడే వారికీ ఈ వాటర్‌ ట్యాక్సీల సేవలు అందుబాటులో ఉంటాయి. కేరళలో ఉన్న ప్రధాన పర్యాటక ప్రదేశాలలో అలప్పుజ బ్యాక్ వాటర్‌ ప్రాంతం ప్రసిద్ధి గాంచింది

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..