కొత్త సంవత్సరం నుంచి టోల్‏ప్లాజా వద్ద నో క్యాష్.. ఇకనుంచి అలాగే చెల్లింపులు.. సిద్దమవుతున్న కేంద్రం

జాతీయ రహదారులపై జరిగే టోల్ చెల్లింపులను రాబోయే సంవత్సరం నుంచి నగదు రహితం చేసేందుకు కేంద్రం సిద్ధమవుతుంది. జనవరి 1 నుంచి టోల్ గేట్ల వద్ద 100 శాతం

కొత్త సంవత్సరం నుంచి టోల్‏ప్లాజా వద్ద నో క్యాష్.. ఇకనుంచి అలాగే చెల్లింపులు.. సిద్దమవుతున్న కేంద్రం
Follow us

|

Updated on: Dec 07, 2020 | 1:34 PM

Delhi: జాతీయ రహదారులపై జరిగే టోల్ చెల్లింపులను రాబోయే సంవత్సరం నుంచి నగదు రహితం చేసేందుకు కేంద్రం సిద్ధమవుతుంది. జనవరి 1 నుంచి టోల్ గేట్ల వద్ద 100 శాతం వసూళ్ళు ఫాస్టాగ్ ద్వారానే జరిగేలా చూస్తోంది. కాగా ప్రస్తుతం టోల్ ప్లాజా దగ్గర 75 శాతం వరకు ఫాస్టాగ్స్ ద్వారా చెల్లింపులు జరుగుతుండగా, ఒక వరుసలో మాత్రమే డబ్బు చెల్లించే అనుమతి ఉంది.

నేషనల్ హైవేస్ అథారిటీ తెలిపిన వివరాల ప్రకారం… స్మార్ట్ ట్యాగ్స్‏ను తొందరగా జారీ చేసేందుకు, వాటిని రీఛార్జ్ చేసేందుకు వీలుగా తగిన సిబ్బందిని నియమించనున్నామని తెలిపింది. కొంతమంది ద్వారా జరిగే నగదు చెల్లింపుల వలన టోల్ ప్లాజాల దగ్గర జరిగే ప్రయాణాలపై ప్రభావం చూపుతాయని.. అందుకు పూర్తి స్థాయి నగదు రహిత చెల్లింపుల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అటు ఫోర్ వీలర్, అంతకంటే పెద్ద వాహనాలకు ఫిట్ నెస్ సర్టిఫికెట్ రెన్యువల్ చేయించాలంటే జనవరి ఒకటి నుంచి, మూడు వరకు రెన్యువల్‏కు ఏప్రిల్ ఒకటి నుంచి ఫాస్టాగ్ తప్పనిసరని రవాణా మంత్రిత్వ శాఖ నిబంధన పెట్టిన సంగతి తెలిసిందే. టోల్ గేట్ల దగ్గర ట్రాఫిక్ ను నియంత్రించడానికే ఈ ఫాస్టాగ్ విధానాన్ని 2017 నుంచి కేంద్రం అమలు పరుస్తుంది. 2019 అక్టోబర్‏లో దేశవ్యాప్తంగా ఈ ఫాస్టాగ్ అమలును తప్పనిసరి చేసింది.

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!