దుబ్బాకలో నవంబర్ 3న సెలవు

దుబ్బాక ఉప ఎన్నిక‌ల పోలింగ్ సందర్భంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలింగ్ జరిగే నవంబర్ 3న ఆ నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు కార్యాల‌యాల‌కు సెల‌వు ప్ర‌క‌టించింది.

దుబ్బాకలో నవంబర్ 3న సెలవు
Follow us

|

Updated on: Oct 23, 2020 | 3:43 PM

November 3 Holiday : దుబ్బాక ఉప ఎన్నిక‌ల పోలింగ్ సందర్భంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలింగ్ జరిగే నవంబర్ 3న ఆ నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు కార్యాల‌యాల‌కు సెల‌వు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వం జీవోను విడుద‌ల చేసింది.

పోలింగ్ కేంద్రాలు, ఎన్నిక‌ల సామాగ్రి, పంపిణీ కేంద్రాల ఏర్పాటుకు వినియోగించే ప్ర‌భుత్వ భ‌వ‌నాలు, విద్యా సంస్థ‌ల‌కు న‌వంబ‌ర్ 2, 3 తేదీల్లో సెల‌వు ప్ర‌క‌టించింది. న‌‌వంబ‌ర్ 10న ఓట్ల లెక్కింపు నిర్వ‌హించ‌నున్నారు. అవ‌స‌ర‌మైతే ఆ రోజు కూడా సెల‌వు ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. ఈ వారం రోజుల పాటు ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పూర్తి భద్రతను ఏర్పాటు చేశారు. పోలింగ్‌కు ఒక రోజు ముందు ప్రచారం పూర్తిగా నిలివేయనున్నారు.

టీఆర్ఎస్ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఈ స్థానానికిగాను నవంబర్ 3న పోలింగ్ జరగనుంది. ఈ స్థానం కోసం మూడు ప్రధాన పార్టీలు ఢీ అంటే ఢీ అనే స్థాయిలో పోటీ పడుతున్నాయి.

టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు