మీకే కాదు పోజులివ్వడం మాకూ తెలుసండోయ్

‘‘మీకే కాదు మాకు కూడా ఫొటోకు పోజ్ ఇవ్వడం తెలుసని’’ ఆ గొరిల్లాలు అనుకుంటున్నట్లు పై ఫొటోను చూస్తే మీకు అనిపిస్తోంది కదూ. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ఫొటో వెనుక ఉన్న కథ కూడా చాలా ఆసక్తిగా ఉంటుంది. https://www.facebook.com/permalink.php?story_fbid=1552236528242000&id=474596272672703 ఈ ఆడ గొరిల్లాలు చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకోగా.. కాంగోలోని విరుంగ నేషనల్ పార్క్‌కు చేరాయి. అప్పటి నుంచి పార్క్ సంరక్షుల చేతిలో పెరిగిన ఈ గొరిల్లాలకు వారితో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. […]

మీకే కాదు పోజులివ్వడం మాకూ తెలుసండోయ్
Follow us

| Edited By:

Updated on: Apr 23, 2019 | 3:44 PM

‘‘మీకే కాదు మాకు కూడా ఫొటోకు పోజ్ ఇవ్వడం తెలుసని’’ ఆ గొరిల్లాలు అనుకుంటున్నట్లు పై ఫొటోను చూస్తే మీకు అనిపిస్తోంది కదూ. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ఫొటో వెనుక ఉన్న కథ కూడా చాలా ఆసక్తిగా ఉంటుంది.

https://www.facebook.com/permalink.php?story_fbid=1552236528242000&id=474596272672703

ఈ ఆడ గొరిల్లాలు చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకోగా.. కాంగోలోని విరుంగ నేషనల్ పార్క్‌కు చేరాయి. అప్పటి నుంచి పార్క్ సంరక్షుల చేతిలో పెరిగిన ఈ గొరిల్లాలకు వారితో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మాథ్యూ శామూవు అనే జంతు సంరక్షుడు ఇటీవల వాటితో ఓ ఫొటోను తీసుకున్నాడు. దానికి ఆఫీస్‌లో మరో రోజు అనే కామెంట్ పెట్టి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. అంతే 22,000 షేర్లతో ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.

కాగా డకజీ, డేజ్ అనే పేర్లతో పిలవబడే ఈ ఆడ గొరిల్లాలు ఫొటోకు ఇచ్చిన పోజ్‌ అందరికీ తెగ నచ్చేసింది. ముఖ్యంగా డేజ్(వెనుకాల ఉన్న గొరిల్లా) అచ్చు మనిషిలాగే చేయడంపై నెటిజన్లు వావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ ఫొటోపై ఆ పార్క్ సోషల్ మీడియాలో స్పందించింది. ‘‘అవును ఇది నిజమే. ఈ రెండు గొరిల్లాలు ఎప్పుడూ చాలా చలాకీగా ఉంటాయి. వారి కాళ్ల మీద అవి నిలబడం పెద్ద వింతేం కాదు. వాటి నిజ జీవిత వ్యక్తిగతానికి సంబంధించి ఈ ఫొటో ఒక నిదర్శనం మాత్రమే’’ అంటూ పేర్కొంది.

'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ