సెక్యూరిటీని పెంచేసిన గూగుల్ పే.. షాకింగ్ ఫీచర్

ప్రముఖ లావాదేవీల యాప్ గూగుల్ పే సెక్యూరిటీని పెంచేసింది. ఈ నేపథ్యంలో ఓ షాకింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. గూగుల్ ‌పేలో లావాదేవీలకు ఇకపై పిన్ ఎంటర్‌ చేయాల్సిన పనిలేదు. దీని స్థానంలో బయోమెట్రిక్ సెక్యూరిటీ ఫీచర్‌ వచ్చింది. ఆండ్రాయిడ్ 10తో ఈ ఫీచర్‌ను గూగుల్ ప్రకటించింది. ఈ ఫీచర్ డిజిటల్ వ్యాలెట్ ప్లాట్ ఫాం, ఆన్ లైన్ పేమెంట్ సిస్టమ్‌లో అందుబాటులోకి వచ్చింది. గూగుల్ పే లేటెస్ట్ వెర్షన్ 2.100 యాప్ లో ఈ కొత్త ఫీచర్ […]

సెక్యూరిటీని పెంచేసిన గూగుల్ పే.. షాకింగ్ ఫీచర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 30, 2019 | 7:46 AM

ప్రముఖ లావాదేవీల యాప్ గూగుల్ పే సెక్యూరిటీని పెంచేసింది. ఈ నేపథ్యంలో ఓ షాకింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. గూగుల్ ‌పేలో లావాదేవీలకు ఇకపై పిన్ ఎంటర్‌ చేయాల్సిన పనిలేదు. దీని స్థానంలో బయోమెట్రిక్ సెక్యూరిటీ ఫీచర్‌ వచ్చింది. ఆండ్రాయిడ్ 10తో ఈ ఫీచర్‌ను గూగుల్ ప్రకటించింది. ఈ ఫీచర్ డిజిటల్ వ్యాలెట్ ప్లాట్ ఫాం, ఆన్ లైన్ పేమెంట్ సిస్టమ్‌లో అందుబాటులోకి వచ్చింది. గూగుల్ పే లేటెస్ట్ వెర్షన్ 2.100 యాప్ లో ఈ కొత్త ఫీచర్ చూడవచ్చు. ఈ లేటెస్ట్ ఫీచర్ అప్ డేట్ తో గూగుల్ పే యూజర్లు తమ డివైజ్ లోని ఫింగర్ ఫ్రింట్, ఫేషియల్ రికగ్నైనేషన్ ఫీచర్ ద్వారా ఈజీగా ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు.

యూజర్ల సౌకర్యార్థం గూగుల్ ఈ బయోమెట్రిక్స్ API ఫీచర్‌ను యాప్‌లో యాడ్ చేసింది. ఆండ్రాయిడ్ పోలీసు రిపోర్టు ప్రకారం.. ప్రస్తుతం.. ఈ బయోమెట్రిక్స్ ఫీచర్ ఆండ్రాయిడ్ 10 డివైజుల్లో అందుబాటులో ఉండగా.. త్వరలో ఆండ్రాయిడ్ 9 ఫోన్లలో కూడా రానుంది. గూగుల్ పే యాప్‌లో సెండింగ్ మనీ(Sending money) సెక్షన్ కింద ఈ కొత్త ఫీచర్ ఆప్షన్ కనిపిస్తుంది.

గూగుల్ పే యూజర్లు పిన్ సెక్యూరిటీ నుంచి బయోమెట్రిక్ సెక్యూరిటీ ఫీచర్ కు మార్చుకోవచ్చు. లేదంటే రెండు ఆప్షన్లను అలాగే ఉంచుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. బయోమెట్రిక్ సెక్యూరిటీ ఫీచర్ కేవలం నగదు లావాదేవీలకు మాత్రమే పనిచేస్తుంది. స్టోర్లలో పేమెంట్స్ జరిపే సమయంలో పనిచేయదు. అందుకోసం మీ ఫోన్ అన్‌లాక్ చేయాల్సి ఉంటుంది. అయితే పిన్ సెక్యూరిటీ ఫీచర్ కంటే బయోమెట్రిక్ సెక్యూరిటీ ఫీచర్‌తో పలు ప్రయోజనాలు ఉన్నాయి. కొన్నిసార్లు పిన్ నెంబర్ మర్చిపోతే గూగుల్ పే పేమెంట్స్ చేసే పరిస్థితి ఉండదు. అదే ఈ కొత్త ఫీచర్ ద్వారా సులభంగా.. వేగవంతంగా లావాదేవీలు చేసుకోవచ్చునని గూగుల్ ప్రొడక్టు మేనేజర్ స్టీవెన్ సోనెఫ్ తెలిపారు. కాగా ప్రస్తుతం గూగుల్‌ పేకు ఇండియాలో 67 మిలియన్ల (6.7 కోట్లు) మంది గూగుల్ పే యాక్టివ్ యూజర్లు ఉన్నారు.

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు