మాస్క్ పెట్టుకోవాల‌ని గుర్తు చేస్తున్న గూగుల్ మ్యాప్స్..

దేశ వ్యాప్తంగా క‌రోనా క‌రాళ నృత్యం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. రోజు రోజుకీ విప‌రీతంగా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్ర‌మంలో శానిటైజ‌ర్ రాసుకోవ‌డం, మాస్క్ పెట్టుకోవ‌డం ఒక భాగంగా మారిపోయింది. దీంతో గూగుల్ మ్యాప్స్ కొన్ని సూచ‌న‌లు, స‌ల‌హాలు ప్ర‌వేశ పెట్టింది. కోవిడ్ హెచ్చ‌రిక‌లు ముందుగా చూపెట్టి..

మాస్క్ పెట్టుకోవాల‌ని గుర్తు చేస్తున్న గూగుల్ మ్యాప్స్..
Follow us

| Edited By:

Updated on: Jul 31, 2020 | 4:51 PM

దేశ వ్యాప్తంగా క‌రోనా క‌రాళ నృత్యం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. రోజు రోజుకీ విప‌రీతంగా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్ర‌మంలో శానిటైజ‌ర్ రాసుకోవ‌డం, మాస్క్ పెట్టుకోవ‌డం జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఇప్ప‌టికే మాస్క్ పెట్టుకోకుండా బ‌య‌ట‌కు వెళ్లిన వారిపై కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా జ‌రిమానాలు విధిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అదే విధంగా ‘మాస్క్ ధ‌రించు.. ప్రాణాలు కాపాడు’ అంటూ గూగుల్ మ్యాప్ కూడా వెల్ల‌డిస్తుంది. కోవిడ్ మ‌హ‌మ్మారి వ్యాప్తి నేప‌థ్యంలో గూగుల్ మ్యాప్స్ కొన్ని సూచ‌న‌లు, స‌ల‌హాలు ప్ర‌వేశ పెట్టింది.

ప్ర‌స్తుతం ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడుతున్న వారికి.. మ్యాప్స్ ఎక్స్‌ఫోర్ల్‌లో ఈ మాస్క్ బ్యానర్‌ని చూపిస్తుంది. ట్యాబ్ కింద్ ఫేస్ మాస్క్ వేసుకున్న యానిమేష‌న్‌తో రూపొందించిన మ‌హిళ బొమ్మ కనిపిస్తుంది. లెర్న్ మోర్ బ‌ట‌న్ నొక్క‌డం వ‌ల్ల‌.. గూగుల్స్ కోవిడ్‌-19 సేఫ్టీ టిప్స్ కూడా క‌నిపిస్తాయి. ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడ‌ల్లా.. మాస్క్ ధ‌రించాల‌ని సీడీసీ సిఫార్సు చేస్తుంది. బ‌హిరంగంగా ఫేస్ మాస్క్ ధ‌రించ‌డం అవ‌స‌ర‌మ‌నే సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతానికి యూఎస్‌లోని ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు మాత్ర‌మే మాస్క్ రిమైడ‌ర్ బ్యాన‌ర్ క‌నిపిస్తుంది. ఐవోఎస్‌లోనూ క‌నిపించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు గూగుల్ తెలిపింది.

Read More:

‘స‌చిన్ కూతురు సారా’, ‘క్రికెట‌ర్ శుభ్ మాన్ గిల్’ మ‌ధ్య ఏం జ‌రుగుతోంది?

ప్ర‌ముఖ న‌టుడు శ‌ర‌త్ కుమార్‌కి షాక్‌.. ఫోన్ హ్యాక్ చేసి బెదిరింపులు..

త‌న తాత‌ను త‌లుచుకుని ఎమోష‌న‌ల్ అయిన బ‌న్నీ.. ట్వీట్ చేస్తూ..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!