గూగుల్ మ్యాప్స్ అద్భుతమైన కొత్తఫీచర్!

గూగుల్ మ్యాప్స్…సిటీల్లో ఏదైనా అడ్రస్ కనుక్కోడానికి శ్రమ లేకుండా కాపడుతున్న గొప్ప సాధనం. మనకు తెలియని ప్రాంతాల్లో అవసరమైన రెస్టారెంట్‌ను కనుక్కోవడానికైనా, హోటల్‌ను గుర్తించడానికైనా గూగుల్ మ్యాప్స్ చేస్తున్న సాయం అంతా ఇంతా కాదు. అయితే ఇక్కడితో ఆగకుండా గూగుల్ మ్యాప్స్ వినియోగదారుల కోసం మరో గొప్ప ఆప్షన్‌ని ప్రవేశపెట్టింది గూగుల్ సంస్థ. అదేంటొ తెలుసుకుందాం…. కొత్తగా… ఇప్పటిదాకా గూగుల్ మ్యాప్స్‌తో అడ్రస్, రెస్టారెంట్, హాస్పిటల్ ఇలా అన్నిటినీ కనిపెట్టే అవకాశం ఉంది. వీటితో పాటు ఇపుడు కొత్తగా రెస్టారెంట్‌లో […]

గూగుల్ మ్యాప్స్ అద్భుతమైన కొత్తఫీచర్!
Follow us

| Edited By:

Updated on: Oct 18, 2020 | 8:08 PM

గూగుల్ మ్యాప్స్…సిటీల్లో ఏదైనా అడ్రస్ కనుక్కోడానికి శ్రమ లేకుండా కాపడుతున్న గొప్ప సాధనం. మనకు తెలియని ప్రాంతాల్లో అవసరమైన రెస్టారెంట్‌ను కనుక్కోవడానికైనా, హోటల్‌ను గుర్తించడానికైనా గూగుల్ మ్యాప్స్ చేస్తున్న సాయం అంతా ఇంతా కాదు. అయితే ఇక్కడితో ఆగకుండా గూగుల్ మ్యాప్స్ వినియోగదారుల కోసం మరో గొప్ప ఆప్షన్‌ని ప్రవేశపెట్టింది గూగుల్ సంస్థ. అదేంటొ తెలుసుకుందాం….

కొత్తగా…

ఇప్పటిదాకా గూగుల్ మ్యాప్స్‌తో అడ్రస్, రెస్టారెంట్, హాస్పిటల్ ఇలా అన్నిటినీ కనిపెట్టే అవకాశం ఉంది. వీటితో పాటు ఇపుడు కొత్తగా రెస్టారెంట్‌లో టెబుల్ బుక్ చేసుకోవడానికి, హాస్పిటల్‌లో అపాయింట్‌మెంట్ తీసుకోవడానికి ఆప్షన్ ప్రవేశపెట్టింది. ఇంతే కాకుండా మనం ఎంపిక చేసుకున్న కంపెనీతో నేరుగా చాట్ చేసే ఫీచర్‌ని కూడా గూగుల్ సంస్థ తీసుకొచ్చింది.

భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!

లోక్‌సభ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత
లోక్‌సభ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!

రేవంత్‌రెడ్డి మాటల్లో భయం కనిపిస్తోంది: కేసీఆర్

అందరూ కలిసి తన ఒక్కడిపైనే దాడి చేస్తున్నారు.. సీఎం జగన్

కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!

దేశ వ్యాప్తంగా ప్రసిద్ధ మహామానిత్వ రామయ్య ఆలయాలు ఎక్కడ ఉన్నాయంటే

SRHతో మ్యాచ్‌లో అర్ధసెంచరీ దాటేసిన ఆర్సీబీ టాప్-4 బౌలర్లు

ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.

ప్రచారంలోనూ చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ
ప్రచారంలోనూ చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?

ఏలూరు జిల్లాలో కొనసాగుతోన్న జగన్‌ బస్సుయాత్ర..

పాపం ఇస్మార్ట్ బ్యూటీ.. పవన్‌ను నమ్ముకున్నా.. ఫలితం మాత్రం నిల్‌.

రాజ్ తరుణ్ ఈసారైనా హిట్ అందుకుంటాడా.?
రాజ్ తరుణ్ ఈసారైనా హిట్ అందుకుంటాడా.?
హీరోయిన్‌ పైకి వచ్చిన ఫ్యాన్.. పక్కకు నెట్టిన కమెడియన్

‘కుర్చీ మడతపెట్టి’ పాటకు డాన్స్ ఇరగదీసిన ఆఫ్రికన్ పిల్లలు