వాహనదారులకు గుడ్ న్యూస్: కేంద్ర రవాణా శాఖ కీలక నిర్ణయం!

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో కేంద్ర రోడ్డు రవాణా,రహదారుల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాల ఫిట్ నెస్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ తో సహా ఇతర వాహన సంబంధిత పత్రాల చెల్లుబాటును

వాహనదారులకు గుడ్ న్యూస్: కేంద్ర రవాణా శాఖ కీలక నిర్ణయం!
Follow us

| Edited By:

Updated on: Jun 09, 2020 | 6:12 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో కేంద్ర రోడ్డు రవాణా,రహదారుల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాల ఫిట్ నెస్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ తో సహా ఇతర వాహన సంబంధిత పత్రాల చెల్లుబాటును 2020 సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ పేర్కొంది. కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా వాహన పత్రాల చెల్లుబాటు తేదీని కేంద్రం పొడిగించింది.

Also Read: కరోనా వైరస్ లక్షణాలు లేనివారితో.. సంక్రమణం అరుదు..: ప్రపంచ ఆరోగ్య సంస్థ