వాహనదారులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పెట్రోల్ ధరలు!

వాహనదారులకు కాస్త రీలీఫ్ ఇచ్చే న్యూస్. ఇంధన ధరలు తగ్గు ముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురులు తగ్గడమే దీనికి కారణమని నిపుణులు అంటున్నారు. దీనితో టూ వీలర్ రైడర్లకు ఊరట లభించనట్లేనని చెప్పొచ్చు. ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలను ఒకసారి పరిశీలిస్తే.. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ. 77.81 కాగా.. డీజిల్ రూ. 72.03గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 73.17గా.. డీజిల్ రూ. 66.06గా ఉంది. కాగా, ఏపీలో కూడా […]

వాహనదారులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పెట్రోల్ ధరలు!
Follow us

| Edited By:

Updated on: Oct 24, 2019 | 1:04 PM

వాహనదారులకు కాస్త రీలీఫ్ ఇచ్చే న్యూస్. ఇంధన ధరలు తగ్గు ముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురులు తగ్గడమే దీనికి కారణమని నిపుణులు అంటున్నారు. దీనితో టూ వీలర్ రైడర్లకు ఊరట లభించనట్లేనని చెప్పొచ్చు. ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలను ఒకసారి పరిశీలిస్తే.. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ. 77.81 కాగా.. డీజిల్ రూ. 72.03గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 73.17గా.. డీజిల్ రూ. 66.06గా ఉంది. కాగా, ఏపీలో కూడా అటుఇటుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పెట్రోల్ రూ. 77.42గా.. డీజిల్ రూ.71.33గా ఉంది. ఇకపోతే పలు ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు ఇలా ఉన్నాయి.

సిటీస్       పెట్రోల్      డీజిల్

న్యూ ఢిల్లీ   రూ. 73.17   రూ. 66.06

కోల్ కతా    రూ. 75.82   రూ. 68.42

ముంబై      రూ. 78.78    రూ. 69.24

చెన్నై          రూ. 75.99     రూ. 69.77

హైదరాబాద్ రూ. 77.81    రూ. 72.03

అనంతపురం రూ. 78.13     రూ. 71.99

చిత్తూరు           రూ. 77.69       రూ. 71.56

కడప                 రూ. 78.08        రూ. 71.90

తూర్పు గోదావరి  రూ. 76.98        రూ. 70.91

విశాఖపట్టణం     రూ. 76.49      రూ. 70.43

వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..