ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై..

ఈపీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఈపీఎఫ్ కనీస పింఛన్‌ను పెంచే ఆలోచనలో ఉన్నట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ తెలిపారు. ప్రస్తుతం కనీస పింఛన్ 1000 రూపాయలు ఉండగా.. దీన్ని 5 వేల వరకు పెంచాలన్న డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆర్థికశాఖ మంత్రితో 15 రోజుల్లో చర్చించి ఓ నిర్ణయానికి వస్తామని ఆయన అన్నారు. అంతేకాకుండా పీఎఫ్‌వో ఖాతాదారులు 8 కోట్లకు పెరిగినట్లు సంతోష్ గంగ్వార్ వెల్లడించారు.

ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై..
Follow us

|

Updated on: Aug 22, 2019 | 12:03 PM