breaking news
బ్రేకింగ్ న్యూస్: ఏఓబీలో ఎదురు కాల్పులు.. మావోయిస్టు ఏసీఎం కిషోర్ మృతి.. కొనసాగుతున్న కాల్పులు

Fire exchange in AOB area: అంధ్రా, ఒడిశా బోర్డర్‌‌లో కాల్పుల మోత మోగుతోంది. మల్కాన్‌గిరి జిల్లాలో మావోయిస్టులకు, పోలీసులకు ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఎదురు కాల్పుల్లో మావోయిస్టు ఏసీఎం కిషోర్ మరణించినట్లు సమాచారం. మల్కాన్ గిరి జిల్లాలోని కటాఫ్ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టు నక్సల్స్‌ ఎదురు పడడంతో కాల్పులు మొదలైనట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. గత కొంత కాలంగా ఇటు తెలంగాణ-మహారాష్ట్ర-చత్తీస్‌గఢ్ సరిహద్దుతోపాటు అటు

x
Live 21 mins ago

నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పలు గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.