Winter Healthy Tips: చలికాలంలో ఉసిరిని తీసుకుంటే చాలా లాభాలున్నాయంటా.. అవేంటో తెలుసుకుందామా..

చలికాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ద చాలా అవసరం. ముఖ్యంగా ఈ కాలంలో చర్మం పగుళ్లు, జలుబు, దగ్గు ఎక్కువగా వస్తుంటాయి.

Winter Healthy Tips: చలికాలంలో ఉసిరిని తీసుకుంటే చాలా లాభాలున్నాయంటా.. అవేంటో తెలుసుకుందామా..
Follow us

|

Updated on: Jan 13, 2021 | 12:40 PM

చలికాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ద చాలా అవసరం. ముఖ్యంగా ఈ కాలంలో చర్మం పగుళ్లు, జలుబు, దగ్గు ఎక్కువగా వస్తుంటాయి. అయితే ఈ సీజన్‏లో ఉసిరి తీసుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయంట. అవేంటో మీరు తెలుసుకోండి.

మన శరీరానికి కావాల్సిన విటమిన్ సీ ఉసిరిలో పుష్కలంగా దొరుకుతుంది. నారింజ, నిమ్మ, దానిమ్మ కాయల కంటే ఉసిరిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా చలికాలంలో దొరికే ఉసిరిని ఎక్కువగా తీసుకోవడం వలన శరీరానికి విటమిన్ సి లోపం దరిచేరదు. అంతేకాకుండా దీనిని తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఉసిరి వలన ఈ కాలంలో వచ్చే జలుబు, దగ్గు, ఫ్లూ జ్వరం వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఈ సీజన్లో వచ్చే చర్మ వ్యాధులు తగ్గాలంటే ఉసిరికాయ రసాన్ని రోజూ వాడాలి. అలాగే జుట్టు ఎక్కువగా రాలిపోవడం వంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈ ఉసిరి రసాన్ని తాగడం వనల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారు ఈ ఉసిరి కాయలను తినడం వలన కావల్సినంత క్రోమియం లభిస్తుంది. అలాగే ఇన్సులిన్ చురుగ్గా పనిచేస్తుంది. అంతేకాకుండా షుగర్ లెవల్స్ తగ్గుతాయి. చలీకాలంలో ఉసిరి తీసుకోవడం వలన కలిగే లాభాలు తెలుసుకున్నారుగా.. అయితే ఉసిరిని అసలు తీసుకోకుండా ఉండకండి.

Also Read: Health Benefits Of Amla and Honey : తేనే , ఉసిరి కలిపిన మిశ్రమాన్ని రోజు తీసుకుంటే కలిగే ఆరోగ్య ఫలితాలు ఏమిటో తెలుసా..?

చలికాలంలో జలుబు, దగ్గుతో బాధపడుతున్నారా ?.. అయితే మీ వంటింట్లో ఉండే పదార్థాలతో సులభంగా తగ్గించుకోండిలా..

కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
99లకే మల్టీప్లెక్స్ మూవీ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?
99లకే మల్టీప్లెక్స్ మూవీ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?
రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్
రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??