గోల్కొండ బోనాల ఉత్సవాలకు తేదీలు ఖరారు

, గోల్కొండ బోనాల ఉత్సవాలకు తేదీలు ఖరారు

చారిత్రాత్మక గోల్కొండ శ్రీజగదాంబిక మహాకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు తేదీలు ఖరారయ్యాయి. వచ్చే నెల 4న ప్రారంభం కానున్న బోనాలు నెల రోజులపాటు సాగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్సవాల కోసం దేవాదాయ, ధర్మదాయశాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే అధికారులు పనులు ప్రారంభించారు. ఆలయానికి రంగులు వేయడం, భక్తులకు ఇబ్బందులు కలగకుండా బారికేడ్లు ఏర్పాటు చేయడం కోసం ఆర్ అండ్ బీ అధికారులకు వినతిపత్రం అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *