ఆషాఢంలోనూ ఆల్‌టైం హైగా బంగారం..!

పసిడి పరుగులు పెడుతోంది. రోజురోజుకూ పైపైకి ఎగబాకుతోంది. దేశ వ్యాప్తంగా ప్రస్తుత మార్కెట్లో.. 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.36,660లు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల ధర రూ.34 వేలు పలుకుతోంది. ఆషాఢమాసంలోనూ ఆల్ టైం హై రికార్డులను నెలకొల్పుతోంది. కాగా.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.35,390గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.33,500లు పలుకుతోంది. అలాగే.. కేజీ వెండి ధర రూ. 40,170లుగా ఉంది. ఫెడ్ […]

ఆషాఢంలోనూ ఆల్‌టైం హైగా బంగారం..!
Follow us

| Edited By:

Updated on: Jul 20, 2019 | 7:24 AM

పసిడి పరుగులు పెడుతోంది. రోజురోజుకూ పైపైకి ఎగబాకుతోంది. దేశ వ్యాప్తంగా ప్రస్తుత మార్కెట్లో.. 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.36,660లు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల ధర రూ.34 వేలు పలుకుతోంది. ఆషాఢమాసంలోనూ ఆల్ టైం హై రికార్డులను నెలకొల్పుతోంది.

కాగా.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.35,390గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.33,500లు పలుకుతోంది. అలాగే.. కేజీ వెండి ధర రూ. 40,170లుగా ఉంది. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత వేయుందనే అంచనా భయాలతో అమెరికాలో ఔన్స్ పసిడి ధర 1450 డాలర్లు దాటింది. ఈ ప్రభావం కారణంగా రానున్న రోజుల్లో బంగారం మరింత పెరిగే ఛాన్స్ ఉందని మార్కెట్ల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.