మరోసారి దిగివచ్చిన పసిడి ధరలు

లాక్ డౌన్ సమయంలో అందనంత ఎత్తుగా పరుగులు పెట్టిన బంగారం ధరలు మెల్లమెల్లగా దిగివస్తుంది. దేశీయంగా బంగారం ధర వరుసగా నాలుగో రోజూ తగ్గింది.

మరోసారి దిగివచ్చిన పసిడి ధరలు
Follow us

|

Updated on: Sep 24, 2020 | 7:09 PM

లాక్ డౌన్ సమయంలో అందనంత ఎత్తుగా పరుగులు పెట్టిన బంగారం ధరలు మెల్లమెల్లగా దిగివస్తుంది. దేశీయంగా బంగారం ధర వరుసగా నాలుగో రోజూ తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.485 తగ్గి రూ.50,418కి చేరుకుంది. గత ట్రేడింగ్ లో 10 గ్రాముల పసిడి ధర రూ.50,903గా ఉంది. అటు అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర తగ్గడం ఇందుకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు వెండి ధర కూడా భారీగా పతనమైంది. ఢిల్లీలో కేజీ వెండి రూ.2081 మేర తగ్గి రూ.58,099కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ బంగారం ధర 1,854 డాలర్లు ఉండగా.. వెండి ఔన్స్ 22.12 డాలర్లు వద్ద కొనసాగుతుంది. అటు డాలరు విలువ పెరుగుతుండడంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నట్లు మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు

అక్కడుంది మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్‌ దెబ్బకు అల్ల కల్లోలమైన...
అక్కడుంది మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్‌ దెబ్బకు అల్ల కల్లోలమైన...
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బాక్సులు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బాక్సులు తెరిచి చూడగా.!
సారీ..! నేను సెక్సీ కాదు.. షాకిచ్చిన సమంత.. అంతమాట అనేసిందేంటీ..
సారీ..! నేను సెక్సీ కాదు.. షాకిచ్చిన సమంత.. అంతమాట అనేసిందేంటీ..
సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..
సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.
వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.
రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న కుటుంబం.. వారి కళ్లముందే క్షణాల్లో
రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న కుటుంబం.. వారి కళ్లముందే క్షణాల్లో
సముద్ర మార్గంలో సాయం.. గాజాకు 200 టన్నుల ఆహారం.
సముద్ర మార్గంలో సాయం.. గాజాకు 200 టన్నుల ఆహారం.
డేంజర్ అలర్ట్.! భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం.. అప్రమత్తమైన నాసా.!
డేంజర్ అలర్ట్.! భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం.. అప్రమత్తమైన నాసా.!
ఇద్దరు మనుషులు.! రెండే కాళ్లు.. 22 ఏళ్లుగా సాగుతున్న జీవనం.
ఇద్దరు మనుషులు.! రెండే కాళ్లు.. 22 ఏళ్లుగా సాగుతున్న జీవనం.