దీపావళి పరుగు మొదలు పెట్టిన బంగారం

దేశీయంగా బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల బంగారం  ధర రూ.791 పెరిగి రూ.51,717కు చేరింది. నిన్నటి ట్రేడింగ్‌లో రూ.50,926 వద్ద ముగిసింది. ఇక వెండి సైతం ఢిల్లీలో కేజీ రూ.2,147 పెరిగింది.

దీపావళి పరుగు మొదలు పెట్టిన బంగారం
Follow us

|

Updated on: Nov 06, 2020 | 10:02 PM

Gold Prices Soared : దేశీయ మార్కెట్‌లో పసిడి దీపావళి పరుగు మొదలు పెట్టింది. సామాన్యులకు దొరక్కుండా తప్పించకుపోతోంది. రోజుకు పెరుగుతున్న బంగారం ధరలు చుక్కలను చూపిస్తున్నాయి. శుభకార్యాలు ప్రరంభం కావడంతో బంగారంకు మరింత డిమాండ్ ఏర్పడింది.

దేశీయంగా బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల బంగారం  ధర రూ.791 పెరిగి రూ.51,717కు చేరింది. నిన్నటి ట్రేడింగ్‌లో రూ.50,926 వద్ద ముగిసింది. ఇక వెండి సైతం ఢిల్లీలో కేజీ రూ.2,147 పెరిగింది. దీంతో కేజీ వెండి రూ.64,578కి చేరింది. అంతర్జాతీయంగా బంగారం ధర పెరగడమే పసిడి ధరలు వరుసగా మూడో రోజూ పెరగడానికి కారణమని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1950 డాలర్లు ఉండగా.. వెండి ఔన్సు ధర 25.44 డాలర్లు పలుకుతోంది. అమెరికా ఎన్నికల్లో జో బైడెన్‌ గెలుపు దాదాపు ఖరారైన నేపథ్యంలో త్వరలోనే మరో ఉద్దీపన ప్యాకేజీ వస్తుందని విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు. అదే జరిగితే ద్రవ్యోల్బణం పెరగడంతో పాటు, డాలరు విలువ క్షీణించే అవకాశం ఉండడంతో స్టాక్ హోలర్డర్లు  పెట్టుబడికి బంగారంవైపు మొగ్గు చూపుతున్నారు.

దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కరోనా నియంత్రణకు మరోసారి లాక్‌డౌన్‌లు విధిస్తుండడంతో మార్కెట్లలో పెట్టుబడి అంత సురక్షితం కాదని భావిస్తుండడం బంగారానికి డిమాండ్‌ ఏర్పడింది.

47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు
T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!