గుడ్ న్యూస్.. భారీగా త‌గ్గిన‌ బంగారం ధర…

గ‌త కొన్ని రోజులుగా పసిడి ప్రియులకు షాకులు ఇస్తూ గ‌గనానికి ఎగ‌బాకిన బంగారం ధ‌ర‌.. ఇప్పుడు తగ్గుముఖం ప‌ట్టింది. గ‌త మూడు రోజులుగా ప‌సిడి ధ‌ర త‌గ్గుతూనే వ‌స్తోంది. వివిధ శుభ‌కార్యాల కోసం బంగారం కొనుగోలు చేయాల‌నుకుంటున్న‌వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇంటర్నేష‌నల్ మార్కెట్‌లో ప‌సిడి ధర పెరిగినా కూడా దేశీ మార్కెట్‌లో బంగారం ధర దిగిరావడం గమనార్హం. హైదరాబాద్ మార్కెట్‌లో ప‌సిడి ధర తగ్గింది. గత మూడు రోజుల్లో 10 గ్రామ్స్ 22 […]

గుడ్ న్యూస్.. భారీగా త‌గ్గిన‌ బంగారం ధర...
Follow us

|

Updated on: May 24, 2020 | 7:52 AM

గ‌త కొన్ని రోజులుగా పసిడి ప్రియులకు షాకులు ఇస్తూ గ‌గనానికి ఎగ‌బాకిన బంగారం ధ‌ర‌.. ఇప్పుడు తగ్గుముఖం ప‌ట్టింది. గ‌త మూడు రోజులుగా ప‌సిడి ధ‌ర త‌గ్గుతూనే వ‌స్తోంది. వివిధ శుభ‌కార్యాల కోసం బంగారం కొనుగోలు చేయాల‌నుకుంటున్న‌వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇంటర్నేష‌నల్ మార్కెట్‌లో ప‌సిడి ధర పెరిగినా కూడా దేశీ మార్కెట్‌లో బంగారం ధర దిగిరావడం గమనార్హం.

హైదరాబాద్ మార్కెట్‌లో ప‌సిడి ధర తగ్గింది. గత మూడు రోజుల్లో 10 గ్రామ్స్ 22 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ.1050 తగ్గింది. దీంతో ధర రూ.44,870కు ప‌డిపోయింది. అదే క్ర‌మంలో 24 క్యారెట్స్ బంగారం ధర కూడా త‌గ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.960 క్షీణించ‌డంతో రూ.48,680కు వ‌చ్చింది. బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం పైకి ఎగ‌బాకింది. కేజీ వెండి ధర 590 రూపాయ‌లు పెరిగింది. దీంతో వెండి ధర రూ.48,250కు చేరుకుంది.నాణేపు తయారీదారులు, పరిశ్రమ యూనిట్లు నుంచి డిమాండ్ పెర‌గ‌డం దీనికి మెయిన్ రీజ‌న్ గా చెప్పుకోవ‌చ్చు.

ఇక ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.74 శాతం పైకి ఎగ‌సింది. దీంతో ధర ఔన్స్‌కు 1734.70 డాలర్లకు చేరుకుంది. బంగారంతో పాటే వెండి ధ‌ర కూడా పెరిగింది. వెండి ధర ఔన్స్‌కు 1.88 శాతం పెర‌గ‌డంతో 17.69 డాలర్లకు చేరుకుంది. ఇకపోతే బంగారం ధరపై చాలా అంశాలు ఎఫెక్ట్ చూపిస్తాయి. గ్లోబల్ మార్కెట్ బంగారం ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, జువెలరీ మార్కెట్, వడ్డీ రేట్లు, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?