Gold Price Increased: మళ్లీ పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో 10 గ్రాములు ఎంతంటే..

Today Gold Price: గతకొన్ని రోజులగా పెరుగుతూ.. తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు (మంగళవారం) మళ్లీ పెరిగాయి. లాక్‌డౌన్‌ సమయంలో...

Gold Price Increased: మళ్లీ పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో 10 గ్రాములు ఎంతంటే..
Follow us

|

Updated on: Jan 05, 2021 | 7:29 AM

Today Gold Price: గతకొన్ని రోజులగా పెరుగుతూ.. తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు (మంగళవారం) మళ్లీ పెరిగాయి. లాక్‌డౌన్‌ సమయంలో భారీగా పెరిగిన బంగారం ధరలు తర్వాత కాస్త తగ్గుముఖం పట్టాయి. జనవరి 5న పెరిగిన ధరల విషయానికొస్తే.. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 390 పెరిగి రూ.47,300కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 420 పెరిగి రూ. 51,600 కి చేరింది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబై విషయానికొస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 50,220 పలికింది. రాజధాని ఢిల్లీలో మంగళవారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,520 నమోదైంది. ఇక ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే.. విజయవాడ మార్కెట్లలో మంగళవారం 10 గ్రాముల ధర ₹51,600 పలికింది. విశాఖపట్నంలోనూ ₹51,600గా ఉంది.

Also Read: Gold bonds: నేటితో ముగియనున్న బంగారు బాండ్ల ఇష్యూ.. ఆన్‌లైన్‌ పెట్టుబడిదారులకు గ్రాముకు రూ. 50 తగ్గింపు..!