పసిడి ప్రియులకు భారీ షాక్.. ఆకాశాన్నంటుతున్న ధరలు..

పసిడి ప్రియులకు భారీ షాక్ తగిలింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. మెళ్లిగా పెరుగుతూ.. ఏకంగా రూ.42వేల మార్క్‌ను అందుకుంది. ఇలానే కొనసాగితే.. త్వరలోనే రూ.50వేలు అందుకునేలా ఉంది. దేశ రాజధానిలో బుధవారం రూ. 462 పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 42,339కు చేరింది. అటు వెండి కూడా.. బంగారానికి పొటీగా పెరుగుతోంది. ఒక్కరోజే రూ.1,047 పెరిగి కేజీ వెండి ధర రూ. 48,652 పలికింది. కాగా.. కరోనా ఎఫెక్ట్‌తో […]

పసిడి ప్రియులకు భారీ షాక్.. ఆకాశాన్నంటుతున్న ధరలు..
Follow us

| Edited By:

Updated on: Feb 20, 2020 | 3:50 AM

పసిడి ప్రియులకు భారీ షాక్ తగిలింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. మెళ్లిగా పెరుగుతూ.. ఏకంగా రూ.42వేల మార్క్‌ను అందుకుంది. ఇలానే కొనసాగితే.. త్వరలోనే రూ.50వేలు అందుకునేలా ఉంది. దేశ రాజధానిలో బుధవారం రూ. 462 పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 42,339కు చేరింది. అటు వెండి కూడా.. బంగారానికి పొటీగా పెరుగుతోంది. ఒక్కరోజే రూ.1,047 పెరిగి కేజీ వెండి ధర రూ. 48,652 పలికింది.

కాగా.. కరోనా ఎఫెక్ట్‌తో మార్చి త్రైమాసికంలో ఆదాయ అంచనాలను అందుకోకపోవచ్చని ప్రముఖ టెక్‌ కంపెనీ యాపిల్‌ వెల్లడించింది. దీని ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్రంగా చూపిస్తోంది. ఈ క్రమంలో బంగారంలో పెట్టుబడులు పెట్టడమే మంచిదని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. దీంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు మళ్లీ ఒక్కసారిగా పెరిగాయి. ఇదిలా ఉంటే.. దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ కావడం కూడా బంగారం ధరలు పెరగడానికి మరో రీజన్ అని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..