పెరిగిన పసిడి ధరలు..!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఒక్కసారిగా రూ.157 పెరిగి 10 గ్రాముల బంగారం ధర రూ.32,255కి చేరింది. ప్రపంచ వ్యాప్త మార్కెట్లలలో వస్తోన్న మార్పులకనుగుణంగా పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు సహజమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సుమారు రెండునెలల్లో బంగారం ధరలు సోమవారం నాటికి మళ్లీ పెరగడం విశేషం. మరోవైపు వెండి ధర కేజీ రూ.80 తగ్గి రూ.37,500లు పలికింది.

  • Tv9 Telugu
  • Publish Date - 4:59 pm, Mon, 3 June 19